Posts tagged as: ఫిల్మోగ్రఫీ back to homepage

nagarik రిత్విక్ ఘటక్ – ఫిల్మోగ్రఫీ

నాగరిక్(The Citizen)1952 – బెంగాలి బెంగాల్ విభజన జరిగినప్పుడు కలకత్తాకు వలసవచ్చిన ఒక కుటుంబం కథ ఈ నాగరిక్ సినిమా.ఇది రిత్విక్ ఘటక్ మొదటి సినిమా. 1952 లో ఈ సినిమా నిర్మాణం అయినప్పటికీ విడుదలయింది మాత్రం పాతికేళ్ళ తర్వాత. రిత్విక్ ఘటక్ మరణానంతరం సెప్టెంబర్ 20, 1977 న కలకత్తాలోని ఎంపైర్ సినిమాలో ఈ సినిమా మొదటిసారిగా ప్రదర్శించబడింది. సత్యజిత్ రే ’పథేర్ పాంచాలీ’ సినిమా తో భారతీయ సినిమా ప్రపంచానికి పరిచయం అయినప్పటికీ ఆ [...]

the-outsider బెలా టర్ – ఫిల్మోగ్రఫీ

Családi tűzfészek (Family Nest,1977) కమ్యూనిస్టు పరిపాలనలో హంగరీ ప్రజలనుభవించిన కష్టాలను కళ్ళకు కట్టేలా Family Nest చిత్రాన్ని రూపొందించారు. ఇళ్ళు కొరత కారణంగా పెళ్ళై పిల్లలు కలిగిన ఒక భార్యాభర్తల జంట, భర్త తల్లిదండ్రుల ఇంట్లో ఆవాసం పొందాల్సి వస్తుంది. భర్త ఇంట్లో లేని సమయంలో భార్య ఎక్కడికో వెళ్తుందని, ఎవరితోనో తిరుగుతుందని తన కొడుకు తలకెక్కిస్తాడు తండ్రి. దీని ఫలితంగా ఆ భార్యాభర్తల మధ్య జరిగే సంఘర్షణ ఈ సినిమాలోని ముఖ్య కథ. Családi [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories