Posts tagged as: ప్రపంచ సినిమా back to homepage

kerala-film-festival-lead 13వ కేరళ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం

కేరళ ప్రభుత్వం యొక్క సాంస్కృతిక శాఖ చే నిర్వహించ బడే పన్నెండవ కేరళ చలన చిత్రోత్సవం ఈ సంవత్సరం డిశెంబరు 12 నుంచి 19 వరకూ జరగనుంది. తిరువనంత పురంలో జరిగే ఈ ఉత్సవంలో గత సంవత్సర కాలంలో ప్రపంచ దేశాల్లో నిర్మించబడిన అత్యుత్తమ చిత్రాలెన్నింటినో ఇక్కడ ప్రదర్శిస్తారు. ఈ చిత్రోత్సవంలో ’కాంపిటీషన్’ విభాగంలో 14 చలనచిత్రాలు ప్రదర్శిస్తుండగా, డాక్యుమెంటరీ విభాగంలో 18 చిత్రాలు, ’ఇండియన్ సినిమా టుడే’ విభాగంలో 5 ఉత్తమ భారతీయ చలనచిత్రాలు, ’మలయాళం [...]

camila కమీలా (1984)

దర్శకత్వం: మరియా లుయిసా బెంబర్గ్ తారాగణం: సుసూ పెకోరరో, ఇమానోల్ అరియాస్ భాష: స్పానిష్ అవార్డులు: – 1985వ ఆస్కార్ అవార్డు పోటీల్లోని ఉత్తమ విదేశీ చిత్రాల జాబితాలో చోటు. – 1984వ సం. హవానా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డు గెలుపు. కథ: అర్జెంటీనా దేశపు రాజధాని బ్వయినె ఏరి (Buenos Aires) పట్టణంలో 1840వ దశకంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తీయబడిన సినిమా. కమీలా అనే ఆధునిక భావాలు గల యువతి, [...]

belatarr బెలా టర్ – ఒక పరిచయం

హాలీవుడ్ గుర్తిస్తేనో, మీరామ్యాక్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తేనో కానీ మంచి సినిమా అంటే ఎంటో మనకి తెలియదు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఎంతో మంది దర్శకులు మంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు. కానీ వాటిని గుర్తించడంలోనే ఎక్కడో పొరపాటు జరుగుతోంది. అందుకు నిదర్శనం Bela Tarr సినిమాలే!గత 20 ఏళ్ళగా సినిమా పరిశ్రమలో ఉన్నప్పటికీ గతసంవత్సరం Cannes లో తన సినిమా Man from London ప్రదర్శనతో ప్రపంచం కళ్ళల్లో పడ్డాడు. 1955లో హంగరీ దేశంలో జన్మించిన [...]

Waves of world cinema hit Indian shores

For several years, Hollywood, Bollywood and the regional cinemas has been the staple diet of cinema lovers in the country. The man-on-the-street had no access to non-Hollywood world cinema. However, the scenario is likely to change dramatically, with cinemas of the world set to hit the shores of Arabian Sea, and its ripples will be [...]

రాటటూయీ (2007)

రాటటూయీ అకాడెమీ అవార్డు అందుకున్న యానిమేషన్ చిత్రం. ఇలా చెప్పడం మీలో కాస్త కుతూహలం కలిగించవచ్చు. మినిమమ్ గ్యారంటీ నమ్మకం కలిగించవచ్చు. ఇది పిక్సార్ సంస్థ తీసింది అనగానే యానిమేషన్ ప్రియులకి అయితే, “అయితే ఓకే” అనిపించి ఉంటుంది. అలా అనుకున్నా కూడా, ఎలుకల మీద సినిమా అన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఇన్నాళ్ళూ చూడలేదు. చివరికి తెగించి చూసాక గానీ అర్థంకాలేదు ఈ సినిమాని వీలుంటే చూసి తీరాలి అని. యానిమేషన్ ఎలుకలకూ, నిజం ఎలుకలకూ చాలా [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories