Posts tagged as: ప్రకటన back to homepage

audience-lead ప్రకటన-వెంటనే కావలెను

వెంటనే కావలెను-ప్రేక్షకులు: తెలుగు సినిమా వేగంగా అభివృధ్ది చెంది దేశంలోనే రెండో స్ధానంలో ఉండి మరింత విస్తరించటానికి రెడీ గా ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు ఈ క్రింద తెలిపిన అర్హతలు కల వారు కావెలెను. భారీ బడ్జెటులతో నిర్మించే మా నీచమైన చిత్రాలకు భారీగా ప్రేక్షకులు కావలెను. అర్హతలు రెండు కళ్లతో సరిగ్గా చూడగలిగినారు (మెదుడు లేకపోవటం మరీ బెస్ట్) ఎటు వంటి చెత్త చిత్త తీసినా ఆహా..అధ్బుతం అనుకుంటూ చూసే ఓపిక ,తీరిక అత్యవసరం. [...]

లక్కీ లక్కీ….

మూడు విషయాలు: 1)మీరు న్యూయార్క్ లో ఉంటారా? త్వరలో విడుదల కానున్న ఓయ్ లక్కీ ఒయ్ సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ చూడండి. టికెట్లు ఫ్రీ గా ఇస్తున్నారు త్వరగా తెచ్చుకోండి. ఆలసించిన ఆశాభంగం. అసలీ సినిమా గురించే మీరు వినలేదా? అయితే ఇదీ మరి ఇదీ చూడండి. 2)ఈ మధ్యనే విడుదలయిన దోస్తానా, దస్ విధానియా,ఆవకాయ బిర్యానీ, సూర్య సన్ ఆఫ్ కృష్ణ సినిమాలు చూశారా? అయితే ఈ సినిమాల్లో మీకు నచ్చిన నచ్చని అంశాలతో [...]

మే,జూన్,జులై

రాబోయే మూడు నెలల్లో నవతరంగం ఫోకస్ విభాగంలో ఈ క్రింది దర్శకులపై విమర్శనాత్మక వ్యాసాలు, విశ్లేషణలు, సినిమా సమీక్షలు ప్రచురిస్తున్నాము. ఆసక్తి వున్నవారు తమ వ్యాసాలను navatarangam at gmail dot com కు పంపగలరు. మే-సత్యజిత్ రే జూన్-జాన్ అబ్రహం జులై-యసుజిరో ఓజు ఫోకస్ విభాగంలో మాత్రమే కాకుండా సినిమాకు సంబంధించిన వ్యాసాలు కూడా పంపవచ్చు. రెగ్యులర్ గా రాసే ఉద్దేశం వుంటే సభ్యత్వం కోసం నమోదు చేసుకోవచ్చు. వివరాల కొరకు navatarangam at gmail [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories