Posts tagged as: నివాళి back to homepage

ram హాస్యనటుడు రామ్మూర్తి మృతి

శంకర్ దాదా ఎంబిబిస్,కుబేరులు వంటి ఎన్నో సినిమాల్లో హాస్యనటుడుగా,విలన్ గా నటించిన ఎం.రామ్మూర్తి బుధవారం తెల్లవారు ఝామున గుండెపోటుతో మరణించారు. నిన్న (గురువారం)సాయింత్రం ఆయన మృత దేహానికి హైదరాబాద్ లోని బన్సీలాల్ పేట శ్మసాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. రామ్మూర్తి సికింద్రాబాద్ రెజిమెంట్ బజార్ లో పుట్టి పెరిగారు. పరిచయస్ధులు ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు అయ్యే వరకూ రామ్మూర్తి అన్ని కార్యక్రమాలకు అటెండయ్యేవారు. దగ్గరుండి తన భాద్యతగా భావించి చివరి [...]

సౌండ్‌ ఎఫెక్ట్స్‌ దాము ఇక లేరు

చిన్న వయసులోనే సౌండ్‌ ఎఫెక్ట్స్ స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందిన దాము కుమార్‌ (35)  అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై యశోద ఆసుపత్రిలో సోమవారం ఉదయం 10గంటలకు కన్నుమూసారు. ఆయన వయసు 35సంరాలు, అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన భౌతిక కాయానికి మంగళవారం చెన్నైలో అంత్యక్రియలు జరిపారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ‘శివ’,’పెదరాయుడు’,’క్షణక్షణం’, ‘నిన్నే పెళ్ళాడతా’, ‘ఆది’, ‘శివమణి’, ‘ఆంధ్రావాలా’, ‘పెళ్లైన కొత్తలో’ వంటి అనేక చిత్రాలకు [...]

paul-newman-lead Paul Newman – ఒక నివాళి

1974 లో ’ది టవరింగ్ ఇన్ఫెర్నో’  సినిమా ద్వారా మొదటి సారిగా నాకు పాల్ న్యూమన్ పరిచయం కలిగింది. ఈ  సినిమా రొటీన్ హాలీవుడ్ యాక్షన్ అండ్వంచర్, అయినప్పటికీ బాగానే వుంటుంది. ఈ సినిమాలో పాల్ న్యూమన్ ఒక ఆర్కిటెక్ట్ గా ముఖ్య భూమిక పోషిస్తాడు. నిర్మాణంలో జరిగిన లోపంవల్ల ఒక బహుళ అంతస్థు భవంతికి నిప్పంటుకుంటుంది. ఆ మంటలనార్పే ప్రయత్నంలో  Doug Roberts పాత్రలో పాల్ న్యూమన్ ఎదుర్కొన్న కష్టాల నేపథ్యంలో ఈ సినిమా కథ [...]

శోభన్ బాబు – అశృనివాళి

నేను చెప్పేది ముప్పై ఏళ్ళ క్రింది అనుభవం. ఎందరో సినిమా నటులున్నా కూడా శోభన్ బాబుగారితో మాత్రం చాలా ఆత్మీయమైన బంధం ఉండేది. మా నాన్నగారి స్నేహితుడు సినిమా ఫీల్డ్ లో ఉండేవారు. ఆయన్ అప్పుడప్పుడు సినిమా యాక్టర్లను మా ఇంటికి భోజనానికి తీసుకువచ్చేవారు. కాని శోభన్ బాబు గారు మాత్రం సుమారు ఐదారుసార్లు వచ్చారు మా ఇంటికి. ఆయన వచ్చారంటే చాలు మా ఇంటి ముందు వందల మండి గుమిగూడేవారు ఆయనను చూడడానికి. మా ఇంటిని [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories