Posts tagged as: నాడోడిగళ్ back to homepage

naadodigal-wallpaper మాటలు రాని – మాటలు వినిపించని హీరోయిన్

అందమైన ముఖారవిందం. అంతకన్నా అత్మవిశ్వాసంగల నటన. ఇవి చాలు హీరోయిన్ అవడానికి, అని నిరూపించిన హీరోయిన్ ‘అభినయ’. పేరుకు తగ్గట్లే నిజంగా అభినయ. ‘నాడోడిగళ్’ అనే తమిళ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన ఈ ముగ్ధ, బధిర యువతి అనే నిజం చాలా మందికి తెలీదు. సినిమా చూసిన తరువాత ఎవరికైనా చెప్పినా వారు నమ్మకపోవచ్చు. అంతటి పరిణితి చెందిన ప్రతిభ కనబరిచింది. భారతీయ సినీ చరిత్రలోనే ఇదొక విన్నూత్నమైన ప్రయత్నం. ఇదివరకూ తెలుగులో ‘మయూరి’ [...]

nadodigal-wallpaper రీమేకులు – ప్రేక్షక అగంతకులు

ఆదివారం హైదరాబాద్ ప్రసాద్స్ లో ‘నాడోడిగళ్’ అనే తమిళ సినిమా చూసి బయటికొస్తుంటే, ఆ తమిళ ప్రేక్షకుల సంతృప్తికరమైన ధ్వనుల మధ్య ఒక తెలుగు స్వరం వినిపించింది. “ఈ సినిమాని తెలుగులో తీస్తున్నారట్రా! రవితేజ హీరో అంట. మనోళ్ళు చూస్తారంటావా?” “అబ్బే, నాకు డౌటే. హీరోయిన్ హీరోని పెళ్ళి చేసుకోకుండా, ఒక బట్టతలోణ్ణి పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతే మనోళ్ళకు దిగదెహే!” బహుశా ఇదే ఆలోచన రీమేక్ చేసేప్పుడు మన తెలుగు నిర్మాతలకు వస్తుందనుకుంటాను. అప్పుడే మొదలౌతుందనుకుంటా ఒక మంచి [...]

Naadodigal నాడొడిగళ్ (తమిళ్) – పరిచయం

తమిళ సినిమా ‘సుబ్రమణ్యపురం’ (అనంతపురం-1980)  నటుడు దర్శకుడు శశికుమార్ పూర్తిస్థాయి నటుడిగా మారిన చిత్రం “నాడోడిగళ్”. నాడోడిగళ్ అంటే అర్థం Nomads. నలుగురు స్నేహితుల కథ. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ‘సముతిరకని’. గతవారం తమిళనాడులో విడుదలైన ఈ చిత్రం అటుప్రేక్షకులు ఇటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే శశి కుమార్ మొదటి చిత్రం, రెండవ చిత్రం (నిర్మాతగా) ‘పసంగ’ల్ని నవతరంగం పరిచయం చేసింది. ఇప్పుడు మూడోచిత్రం గురించి వివిధ సమీక్షకుల స్పందన ఏమిటో పంచుకోవడం ద్వారా, [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories