|
నేడు నటయోగి నాగయ్య వర్థంతి
నటయోగి నాగయ్య Artistes are born, not made అన్న ఆంగ్ల ప్రవచనానికి నిదర్శనం మహానటుడు నాగయ్య. ఒకప్పుడు చిత్రసీమలో రారాజుగా వెలిగిన నాగయ్య గురించి నేటి యువతరానికి తెలియదు. మధ్యవయసు వారికి కూడ ఆయన కేవలం ఒక క్యారెక్టర్ నటుడిగానే స్మృతిపథంలో వుండవచ్చు.కాని ఒక దశాబ్దంపాటు ఆయన ప్రఖ్యాత హీరోగా వెలిగారు. తెలుగు సినిమా చరిత్రలో ఆయనదొక స్వర్ణయుగం. హావభావాలను ప్రదర్శించడంలోగాని, భావ రాగ తాళ యుక్తంగా పాడడంలోగాని ఆయనదొక విశిష్టశైలి, తనదైన వ్యక్తిత్వ ముద్ర [...] |
|
త్యాగయ్య గీతామృతం – నాగయ్య నటనాద్భుతం
పొద్దున్నే అంటే, నాలుగు గంటలకు, లేచి సంధ్యోపాసన చేసి, దైవ ప్రార్ధన చెసి, నిర్మలమైన మనస్సుతో కూర్చుంటే, నాలోని భ్రమలు తొలగి, అహం అణగి, మదమాత్సర్యాలు నశించి, ఆకాశాన సందె చుక్క కనిపించింది. దాని అందానికి ముగ్ధుడనై నే నాకసము వైపు నా దృక్కుని సారించగా తారల తళుకు బళుకులు నన్నమితాశ్చర్యమునకు గురి చేసినవి. అప్పుడే నాకు నేనెంత చిన్న వాడిననే భావన కలిగినది. ఈ అందమైన పృకృతిని సృష్టించిన ఆ భగవానునికి మ్రొక్క బోగా, “నన్ను [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |