మలయాళ నవ్య చిత్ర వైతాళికుడు పి.న్. మీనన్ మృతి
ప్రముఖ మలయాళ చలనచిత్ర దర్శకుడు పి.న్. మీనన్ 82 ఏళ్ళ వయసులో నిన్న కేరళలోని ఒక హాస్పిటల్ లో మృతి చెందారు.త్రిచూర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో పట్టా పొంది మొదట పోస్టర్ డిజైనరుగా, విజువల్ ఆర్టిస్ట్ గా చలనచిత్రరంగంలో పని చేసిన మీనన్ 1969 లో తన మొదటి సినిమా Olavum Theeravum నిర్మించారు. చలనచిత్రాలకూ స్టేజి డ్రామాలకు పెద్ద తేడా లేకుండా నడుస్తున్న మలయాళ చలనచిత్ర సీమలో Olavum Theeravum సినిమా ఒక [...]