Posts tagged as: నవల back to homepage

surya-lead అంతు ‘పట్టని’సినిమా-సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌

సినిమా:సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌ సంస్థ: ఆస్కార్‌ ఫిలిమ్స్‌ నటీనటులు: సూర్య, సమీరారెడ్డి, దివ్య, సిమ్రన్‌ తదితరులు. కెమెరా: రత్నవేలు ఆర్ట్ : రాజీవన్ నిర్మాత: వి.రవిచంద్రన్‌ దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవమీనన్‌ రిలీజ్ డేట్: 14 నవంబర్ 2008 ఒక జీవితాన్ని మొత్తాన్ని ఓ మూడు గంటలు సినిమాలో చూపెట్టడం కష్టమే. పోనీ ఎలాగోలా తిప్పలు పడి చూపించినా ఊహించని మలుపులు,ఎంటర్ టైన్ మెంట్ లేని ఆ సాదా సీదా జీవిత సారాన్ని భరించటం మరీ కష్టం. అదే [...]

మాలపల్లిలో సినీమా

తెలుగు సాహిత్యంలో ఆణిముత్యమనదగ్గ రచన ఉన్నవ లక్ష్మీనారాయణ మహత్తరలేఖిని నుంచి వెలువడ్డ మాలపల్లి నవల.ఈ నవలలో,కధాస్థలమైన మంగళాపురం గ్రామంలో ఒకసారి ప్రహ్లాద నాటకం ప్రదర్శిస్తారు.ఆ సందర్భంగా ఉన్నవ అప్పుడప్పుడే ప్రాచుర్యం పొందుతూ ఉన్న సినిమా గురించి,ఆనాటికి ఆదరణపాత్ర్తమైన కళారూపాల గురించీ తన అభిప్రాయాలు వివరంగా ప్రస్తావిస్తారు. సులభగ్ర్రాంధికంలోని  ఆ మహత్తరనవలా రాజం నుంచి ఒక చిన్న భాగం నవతరంగం పాఠకులకోసం యధాతధంగా అందిస్తున్నాను.మీ అభిప్రాయాలు విశ్లేషణాత్మకంగా తెలియజేయగలరు. ” దృశ్యప్రబంధముల ప్రయోజనములు జను లనాదిగా గ్రహించారు.’నాటకాంతేన సాహితీ”అనడం [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories