Posts tagged as: నవతరంగం back to homepage

నవతరంగం – In Numbers

6 నెలలు(మొదలుపెట్టి) 250 పోస్టులు(ఈ పోస్టు కాకుండా) 10 పేజీలు 1335 కామెంట్లు(స్పామ్, బూతులు కాకుండా) 26,375 విజిట్స్ 75,951 హిట్స్ 29 నవతరంగంలోసభ్యులు 21 వ్యాసాలు రాసిన సభ్యులు 2 గూగుల్ పేజ్ ర్యాంకు 262,320 అలెక్సా ర్యాంకు 8 ఇంకా వ్యాసాలు రాయని సభ్యులు 9 నవతరంగం అతిధులు 559 ట్యాగులు 6 డ్రాఫ్టు దశలో వున్న పోస్టులు ∞ మీ ఆదరాభిమానాలు

julesetjim న్యూవేవ్ సినిమా

ఉపోద్ఘాతం అనగనగా ఒక ఫ్రాన్సు దేశం. ఆ దేశంలో జనాలకి సినిమాల పిచ్చి. ఈ దేశంలో జీవన పరిస్థితులు మారుతున్నప్పటికీ సినిమాలు మాత్రం మారుతున్న సమాజాన్ని కొంచెమైనా దృష్టిలో పెట్టుకోకపోవడం చాలా మందికి నచ్చలేదు. నచ్చకపోతే ఏం చేస్తారు? చూడడం మానేస్తారు. సాధారణ ప్రేక్షకులైతే ఫర్వాలేదు. సినిమాలు వస్తే చూస్తారు. లేదంటే ఇంట్లో కూర్చుంటారు. మరి సినిమా పిచ్చోళ్ళ సంగతేంటి? నిద్రలేచిన దగ్గర్నుంచి నిద్రపోయే వరకూ సినిమాలతోనే కాలక్షేపం చేసే కొంతమంది కుర్రాళ్ళు మనసాపుకోలేక ఏదో ఒకటి [...]

logo1 నవతరంగం లో 200 పోస్టులు

ఈ సంవత్సరం ఆరంభంలో ఒకరిద్దరి తో మొదలయిన నవతరంగం ఆరు నెలలైనా కాకముందే దాదాపు ౩౦ మంది సభ్యులతో,200 పోస్టులతో విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈ విజయం వెనుక ఎంతో మంది కృషి, శ్రమ మరియు పట్టుదల వున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని వ్యాసాలతో పాఠకులకు మరిన్ని సినిమా వ్యాసాలు అందచేస్తామని తెలియచేస్తూ, నవతరంగం ఏ ఒక్కరిదీ కాదని, మంచి సినిమా కోరుకునే వారందరిదీ అని గ్రహించి పాఠకులు తమవ్యాసాలను నవతరంగంకి పంపడం ద్వారానో, ఈ సైటు [...]

మే,జూన్,జులై

రాబోయే మూడు నెలల్లో నవతరంగం ఫోకస్ విభాగంలో ఈ క్రింది దర్శకులపై విమర్శనాత్మక వ్యాసాలు, విశ్లేషణలు, సినిమా సమీక్షలు ప్రచురిస్తున్నాము. ఆసక్తి వున్నవారు తమ వ్యాసాలను navatarangam at gmail dot com కు పంపగలరు. మే-సత్యజిత్ రే జూన్-జాన్ అబ్రహం జులై-యసుజిరో ఓజు ఫోకస్ విభాగంలో మాత్రమే కాకుండా సినిమాకు సంబంధించిన వ్యాసాలు కూడా పంపవచ్చు. రెగ్యులర్ గా రాసే ఉద్దేశం వుంటే సభ్యత్వం కోసం నమోదు చేసుకోవచ్చు. వివరాల కొరకు navatarangam at gmail [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories