|
సంతోష్ శివన్ – Before the rains
సంతోష్ శివన్ దళపతి,రోజా,ఇద్దరు, దిల్ సే లాంటి మణిరత్నం సినిమాలలో కీలకపాత్ర వహించిన సినెమాటోగ్రఫర్ గా మనందరికీ పరిచయమే. ‘హలో’,‘మల్లి’ వంటి బాలల చిత్రాల తర్వాత ‘టెర్రరిస్ట్’ అనే చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ఒక మంచి దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈ మధ్య శివన్ దర్శకత్వంలో వచ్చిన ‘తహాన్ (2008)’ విమర్శకుల ప్రశంసలు అందుకున్నా ప్రేక్షకుల ఆదరణను పొందలేదు. ఇప్పుడు సంతోష్ శివన్ దర్శకత్వంలో ప్రముఖ హాలీవుడ్ సంస్థ మర్చంట్ ఐవరీ నిర్మించిన Before the rains [...] |
|
కమ్లి..బంజారా బతుకు చిత్రం
సినిమా:కమ్లి కాలం:2006 దర్శకత్వం:కె.ఎన్.టి.శాస్త్రి నిర్మాణం:హరిచరణ్ ప్రసాద్-సుకన్య దృశ్యం చాలా బలమైంది. వ్యక్తిని ప్రభావితం చేయగల శక్తి కలిగింది. అది సమాజస్థితికి నిలువుటద్దం అయినప్పుడు ఆలోచింపజేస్తుంది. ఒక్కోమారు కర్తవ్యానికి సైతం పురిగొల్పుతుంది. మనం తేరిపారచూడాలే గానీ ఇలాంటి దృశ్యాలు ఎటు చూస్తే అటు అగుపిస్తాయి. ఎన్నెన్నో వాస్తవాల్ని వెల్లడి చేస్తాయి. కానీ జీవితం తాలూకూ ఆ సాదా సీదా దృశ్యాలు మనల్ని అట్టే ఆకర్షించవు. వినోదాన్ని అందించవు. కాబట్టి దృశ్యాలతో కేవలం వ్యాపారమే చేయాలనుకునేవారికి సగటు ప్రజల ’జీవన [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |