Posts tagged as: దేవ్ డి back to homepage

cinema మన తెలుగు సినిమాలు ఇలా యెందుకు చచ్చాయి అంటే …!

నేను ఇక్కడ ఎప్పటి నుంచో సభ్యుడనే అయినా వారానికోసారి కొన్ని వ్యాసాలు చదువుతున్నా , కామెంట్ రాయడం చాలా అరుదు. ప్రధాన కారణం అట్టే చర్చల్లో ఉండటం నాకు నచ్చదు.  కానీ ఇవ్వాళ అబ్రకదబ్ర అనే సభ్యుడు వ్రాసింది చర్చించక ఉండలేని అంశం.  ఆ వ్యాసంలో చెబుతున్న పాయింట్లు నిజమే అయినప్పటికీ… నిందలను మాత్రం ఒప్పుకోలేకున్నాను “ప్రేక్షకులు ఇలాంటి సినిమాలే కోరుకుంటున్నారు కాబట్టి ఇవే తీస్తున్నాం” అనే తెలుగు సినీ దర్శక, నిర్మాతల భావదారిద్ర్యాన్ని చూస్తే, చాలా [...]

gulaal-2009-3b-1_1235468622 Decoding – గులాల్

సినిమా వినోదంతోపాటూ ప్రయోజనాన్ని కలిగుండాలని నమ్మే వ్యక్తిగా, సినిమా అనే కళకు ఆరాధకుడిగా,ఒక సినీప్రేమికుడిగా “గులాల్” నాకు విపరీతంగా నచ్చింది. ఈ సినిమా చూసి, నేను రాసిన సమీక్షని ఇక్కడ చదవచ్చు. కానీ, చూసిన క్షణం నుంచీ నా మనసులో ఒక సందేహం పట్టిపీడిస్తూ ఉండిపోయింది. “ఈ సినిమాకు తగిన ఆదరణ, గౌరవం మన దేశంలో లభిస్తుందా?” అనే ప్రశ్న నిత్యం ఉదయిస్తూనే ఉంది. గులాల్ ఒక సామాజిక-రాజకీయ చిత్రం. అదీ ముఖ్యంగా, పార్టీల సమర్ధింపులూ, వ్యతిరేకతలూ, [...]

dev-d-lead ….తేరా ఎమోషనల్ అత్యాచార్

ఇదేంటో ఇంకా తెలియదా? ఇది ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందిన ఒక సినిమా పాట. ఈ సినిమా పేరు దేవ్.డి (Dev D). అనురాగ్ కశ్యప్ ఈ సినిమాకి దర్శకుడు. అభయ్ డియోల్ ఈ సినిమాలో దేవ్ గా ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా మనకందరికీ బాగా తెలిసిన దేవదాదు కథలోని పాత్రలను సమకాలీన ప్రపంచంలోకి తెచ్చి కొత్త రంగుల్లో మనముందు ప్రవేశపెడ్తున్నాడు దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ఒక పెద్ద సెన్సేషన్. త్వరలో [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories