Posts tagged as: తెలుగు సినిమా back to homepage

3:10 టు యుమా – మరో సమీక్ష

ఎప్పటి నుంచో ఎంతో మంది “3:10 to Yuma” సినిమా గురించి చెబుతూనే ఉన్నారు, అద్భుతమయిన సినిమా అని. చూద్దామనుకుంటుంటే ఇన్నాళ్ళకు తీరింది. సినిమా నచ్చింది అన్నది అండర్ స్టేట్‌మెంటవుతుంది. చాలా బాగా నచ్చింది. ఇంతకీ నేను చూసింది ౨౦౦౭ లో విడుదలయిన సినిమా. ఇది ౧౯౫౭ లో విడుదలయిన పాత “3:10 to Yuma” కి రీమేకు. సినిమాకు హైలైటు “రసెల్ క్రో” (గ్లాడియేటరు చూసిన వారికి రసెల్ క్రో గురించి చెప్పక్కర్లేదనుకుంట.) టూకీగా సినిమా [...]

Telugu Folklore Films: The Case of Patala Bhairavi

The folklore film was very popular in Telugu between the 1940s and the late 1960s and played an important role in the careers of both Akkineni Nageswara Rao and N. T. Rama Rao. Folklore films sometimes drew on popular plays or fantasy and romances already in print. They were often produced from stories generated by [...]

తెలుగు సినిమా పరిస్థితి ౨ : హ్యాపీ‌డేస్ నిజంగానే వస్తున్నాయా?

ఉపోద్ఘాతోపోద్ఘాతము దీని ముందు భాగం లానే ఈ టపా సైతం నేనేప్పుడో నా సొంత బ్లాగులో వ్రాసాను. ఇది చదివే ముందు ఆ ఒకటవ భాగాన్ని చదివితే చాలా మంచిది. తెలుగు సినిమా పరిస్థుతుల పై నేను వ్రాసిన టపద్వయంలో రెండవది ఇది. అసులు టపా వేసిన తారీఖు ౨౧-౦౯-౨౦౦౭. అప్పటికి హ్యాపీడేస్ ఇంకా వ్రాలేదు అని గుర్తు పెట్టుకోగలరు. దీనికి పొడిగింతగా ఇంతకు ముందు వ్రాయని మూడవ భాగం కూడా త్వరలో వీలును బట్టి వ్రాయ [...]

తెలుగు సినిమా పరిస్థితి ౧: రోజులు నిజంగానే మారాయి!

ఉపోద్ఘాతోపోద్ఘాతము ఈ టపా నేనేప్పుడో నా సొంత బ్లాగులో వ్రాసాను. ఈ టాపా ఎంత హిట్టైయ్యిందంటే, ఇది చూసి ‘నవతరంగం వేంకట్’ గారు నాకు నవతరంగంలో వ్రాయడానికి అవకాశం ఇచ్చారు. హాస్యాన్ని ప్రక్కన పెడితే, నేను అప్పట్లో అమెరికా నుండి తిఱిగి వచ్చాక తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తున్న కాలంలో వ్రాసిన టపా ఇది. అసలు వ్రాసింది ౧౬-౦౯-౨౦౦౭, అప్పటికీ ఇప్పటికీ కొన్ని విషయాలు మారవచ్చు. కానీ నేను ఎటువంటి మార్పులూ చేయకుండా యథాతథం ఇక్కడ ప్రచురిస్తున్నా. [...]

ముంబాయ్ చలన చిత్రోత్సవానికి ఎన్నికైన సిరా

గత సంవత్సరం ప్రముఖ తెలుగు నటుడు, రచయిత అయిన తనికెళ్ళ భరణి రూపొందించిన ప్రయోగాత్మక సినిమా సిరా/Ink సినిమా జనవరిలో జరగనున్న ముంబాయ్ చలన చిత్రోత్సవాలకు ఎంపికయింది. ఈ సంధర్భంగా మాట్లాడుతూ తనికెళ్ళ భరణి తన సినిమా ఈ చిత్రోత్సవాలకు ఎంపిక కావడం ఎంతో ఆనందం గా వుందని వ్యాఖ్యానించారు. గతంలో హైదరాబాదు చలన చిత్రోత్సవంలో స్పెషల్ జ్యూరీ అవార్డు సాధించిన ఈ సినిమా తెలుగులో వచ్చిన మొట్టమొదటి ప్రయోగాత్మక సినిమాగా చెప్పుకోవచ్చు. Luis Bunuel, Salvador [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories