|
మంచి సినిమా
సినిమా అంటే ఏంటి ? • దాదాపు 500 వందల మంది ఒక చీకటి గదిలో కనే ఒక సామూహిక స్వప్నమా? • ఒక దర్శకుడు తన జీవితంలోని అనుభవాలను కాచి వడబోసి సృష్టించిన రంగులతో చిత్రించిన ఒక దృశ్యకావ్యమా? • మనలోని బలహీనతలను సొమ్ముచేసుకోవడానికి కొంతమంది చేసే ప్రయత్నమా? సినిమా అంటే ఇదీ అని నిర్వచించడం చాలా కష్టం. Pirates of the Caribbean సినిమా తీసుకోండి లేదా స్పైడర్మ్యాన్ (Spiderman 3) సినిమా తీసుకోండి. అందులో [...] |
|
మా సినిమాలు:బాపు-ఐదో భాగం
తరువాత సినిమా స్నేహం. మా సినిమాలకి పాతికకి పైగా సంగీతం ఇచ్చిన కె.వి.మహదేవన్ గారికి ఈ సినిమాల్లో (ఆరుద్ర రచనలు) పాటలు, “పోనీరా పోనీరా! పోయింది పొల్లు మిగిలింది చాలు, సరే సరే ఓరన్నా” మహా ఇష్టం. రాజేంద్రప్రసాద్ గారి మొదటి చిత్రం. ఒక పాత్రికేయుడు (పేరు కనుక్కోకపోవడం నా తప్పిదం) మా గురించి రాస్తూ “సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ” అంటే “మేం తీసాం మొర్రో” అంటారు వాళ్లు అని అతి చమక్ గా రాశారు. రాజమండ్రీ [...] |
|
మా సినిమాలు:బాపు-నాలుగో భాగం
ముత్యాలముగ్గు షూటింగు చివరిరోజుల్లో అల్లు రామలింగయ్య గారి కొడుకు accident లో మరణించాడు. వద్దంటున్నా ఆయన షూటింగుకి వచ్చేశారు. “బాధ మరచిపోవాలంటే – పని చేయడం ఒకటే మార్గం” అన్నారు. సినిమా చివర కోతిగా ఆయన నటన పోలినది చాలా చాలా అరుదు. సినిమాలో కోతి సప్లయి చేసిన వాడితో థామస్ అనే కుర్రాడు అసిస్టెంటుగా వచ్చాడు. కోతికి వేషం లేనపుడు అతను కెమెరా అసిస్టెంట్ల వెనక తిరిగి నానా ప్రశ్నలూ వేసేవాడు. సినిమా అవగానే ఇషానార్యతో [...] |
|
మా సినిమాలు:బాపు-మూడవ భాగం
సంపూర్ణ రామాయణం తరువాత అక్కినేని గారితో అందాలరాముడు తీశాము. గోదారి మీద ఒక సాదా లాంచీ, ఒక గొప్పవాడి లగ్జరీ లాంచీ కలిపి లాగే ఒక మోటారు బోటు. భద్రాచల ప్రయాణం- పంటు అనబడే ఒక పెద్ద చెక్క ప్లాట్‍ఫాం మీద, మా ఫ్రెండు సీతారాముడు ఆ లగ్జరీ లాంచి కట్టాడు. డబ్బుని నమ్మిన ధనవంతుడికీ అప్యాయత, సంఘీభావం కలిగిన మధ్య తరగతి కటుంబాలకీ సంఘర్షణ. బస్సుల్లో ఎక్కినపుడు హోటల్లో మెక్కినప్పుడు ఈ కులాలూ మతాలూ మడీ [...] |
|
మా సినిమాలు:బాపు-రెండవ భాగం
బుద్ధిమంతుడు: మూడో సినిమా- పాము నోట్లోంచి బయటపడి నిచ్చెనెక్కాం. శ్రీ అక్కినేని నటించిన బుద్ధిమంతుడు (డబుల్ రోల్) చాలా గొప్ప కథ. పూజారికి దేవుడు కనిపించి, ’మానవా నీకెంత అహంకారమయ్యా, మానవాకారం మించిన అందం లేదనే కదా నాక్కూడా కళ్ళూ, ముక్కూ పెట్టావు. అయినా అసలు నేనున్నానో లేదో. కేవలం నీ భ్రమేనేమో,’ అంటాడు. పూజారి, ’మా తమ్ముడు అన్ని కులాల వాళ్ళతో కలిసి భోంచేస్తున్నాడయ్యా అప్రాచ్యుడు,’ అని ఫిర్యాదు చేస్తే కృష్ణుడు, ‘మరి గొల్లవాణ్ణి- నేను [...] |
|
మా సినిమాలు:బాపు-మొదటి భాగం
ప్రముఖ రచయిత, నిర్మాత శ్రీ ముళ్ళపూడి వెంకట రమణగారు 23వ తేది రాత్రి చెన్నైలో పరమపదించారు. కొన్ని దశాబ్దాలుగా బాపురమణ అంటే ఒకటే పేరుగా చెలామణి అయిన ఈ జంట ఇక జంట కాదు. సీగానపెసూనాంబ లేని బుడుగులా, సీత జాడ తెలియని రాముడిలా, రెండుజళ్ళసీత లేని గోపాలంలా బాపు ఇప్పుడు ఒంటరివాడు. ఒక మంచి కవి, తెలుగువాడు అని గర్వంగా చెప్పుకోదగిన రచయిత, నిర్మాత ఇక లేకపోవటం దురదృష్టం. 75 సంవత్సరాల తెలుగు చిత్ర యజ్ఞంలో [...] |
|
భార్యా భర్తల ” అభిమాన్ ” బంధం
ప్రతి వ్యక్తికి ఒక వృత్తి, ప్రవృత్తి ఉంటాయి. అలాగే పోటీలు, అసూయలు మొదలైనవి మామూలే. కాని భార్యాభర్తల మధ్య అసూయ , అభిమానం అనేది ఎంత పెద్ద అగాధాన్ని సృష్టిస్తుందో ఒక అందమైన చిత్రం ద్వారా మన కళ్లముందు ఉంచారు హృషికేశ్ ముఖర్జీ. ఈరోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయక తప్పడంలేదు. ఇద్దరు వేరు వేరు వృత్తులలో ఉండి రాణిస్తే అంత గొడవ ఉండకపోవునేమో. కాని ఒకే వృత్తిలో పనిచేస్తున్న ఇద్దరిలో ఒకరికి లభించే పేరు ప్రఖ్యాతులు [...] |
|
ఎల్వీ ప్రసాద్-ఒక పరిచయం
అక్కినేని లక్ష్మి వరప్రసాద రావు జనవరి 17, 1908న అక్కినేని శ్రీరాములు-బసవమ్మ దంపతులకు,ఏలూరు తాలుకా లోని సోమవరప్పాడు అనే కుగ్రామంలో,రెండో కొడుకుగా జన్మించారు. రైతు కుటుంబంలో గారాల బిడ్డగా పెరిగిన ఎల్వీ ప్రసాద్ చిన్ననాటి నుంచి ఏంతో తెలివైనవాడిగా పేరుపొందినప్పటికీ చదువుల మీద మాత్రం శ్రద్ధ వహించేవాడు కాదు. చిన్నవయస్సులో నాటక ప్రదర్శనలు, టూరింగ్ టాకీస్లు ప్రదర్శించే సినిమాలు అంటే విపరీతమైన ఆసక్తి కనబరచిన ఎల్వీ ప్రసాద్, ఆ తర్వాతి రోజుల్లో స్థానికంగా జరిగే నాటక ప్రదర్శనల్లోనూ [...] |
|
మన తెలుగు సినిమాలు ఇలా యెందుకు చచ్చాయి అంటే …!
నేను ఇక్కడ ఎప్పటి నుంచో సభ్యుడనే అయినా వారానికోసారి కొన్ని వ్యాసాలు చదువుతున్నా , కామెంట్ రాయడం చాలా అరుదు. ప్రధాన కారణం అట్టే చర్చల్లో ఉండటం నాకు నచ్చదు. కానీ ఇవ్వాళ అబ్రకదబ్ర అనే సభ్యుడు వ్రాసింది చర్చించక ఉండలేని అంశం. ఆ వ్యాసంలో చెబుతున్న పాయింట్లు నిజమే అయినప్పటికీ… నిందలను మాత్రం ఒప్పుకోలేకున్నాను “ప్రేక్షకులు ఇలాంటి సినిమాలే కోరుకుంటున్నారు కాబట్టి ఇవే తీస్తున్నాం” అనే తెలుగు సినీ దర్శక, నిర్మాతల భావదారిద్ర్యాన్ని చూస్తే, చాలా [...] |
|
మన సినిమా – మొదటి భాగం
ఈ వ్యాసం మూడు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో తెలుగు సినిమాల్లో ‘హాలీవుడ్ స్థాయిలో’ ఉండే గ్రాఫిక్స్ నాణ్యత గురించిన చర్చ ఉంటుంది. రెండో భాగంలో తెలుగు సినిమాల్లో కథల కొరత గురించిన చర్చ ఉంటుంది. అలాగే కొన్ని సమస్యల ప్రస్తావనా ఉంటుంది. వాటికి ఒక పరిష్కార సూచన కూడా ఉంటుంది (అదెంత ఆచరణాయోగ్యం అనేది వేరే చర్చ) మూడో భాగంలో హాలీవుడ్ సినిమాల చిత్రీకరణ పద్ధతుల గురించిన కొన్ని వివరాలు, (అతి తేలిగ్గా పాటించగల) వాటిని తెలుగులో ఎక్కువ మంది దర్శకులు ఎందుకు అలక్ష్యం చేస్తారనే విషయమ్మీద చిన్నపాటి చర్చ ఉంటుంది. |
|
దేవుడా! ఓ మంచి దేవుడా!
కాపీ కొట్టిన సన్నివేశమే అయినా ‘ నువ్వు నాకు నచ్చావ్’ లో వెంకటేష్ లా నాకూ ఒక ప్రార్థన ఉంది. దేవుడా ! ఓ మంచి దేవుడా ! మాకు నువ్వు సిగ్గులేని హీరోయిన్లను ఇచ్చావ్ , నరంలేని హీరోలను ఇచ్చావ్ , ఇంగ్లీషు బూతులను వదిలి తెలుగు చెడ్డమాటలను కట్ చేసే సెన్సార్ ఇచ్చావ్ , పది రూపాయలకు దొంగ సీడీలు చూసి మేము కరెక్టే అని వాదించే ప్రేక్షకులను ఇచ్చావ్ , సినీ గ్లామర్ [...] |
|
మరీ అంత ‘కొత్త బంగారులోకం’ కాదు.
ఈ మధ్య కాలం లో అంతగా సినిమాలు చూడలేదు కదాని ఇవాళ రెండు సినిమాలు చూశాను. ఒకటి సగం, రెండోది పూర్తిగానూ. సగం చూసింది ‘కష్టా చెమ్మా’. రెండోది ‘కొత్త బంగారు లోకం’. మొదటి దాని గురించి మాట్లాడి నా మూడ్ చెడగొట్టుకోలేను కానీ రెండోదే కొంచం విషయం ఉన్న సినిమా. (నిజంగానే కొంచెం విషయం. పూర్తి విషయం కాదు). సినిమా కథ గురించి చెప్పేందుకు అంత ఏమీ లేదు కానీ కథనం మాత్రం కొన్ని చోట్ల [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |