|
మంచి సినిమా
సినిమా అంటే ఏంటి ? • దాదాపు 500 వందల మంది ఒక చీకటి గదిలో కనే ఒక సామూహిక స్వప్నమా? • ఒక దర్శకుడు తన జీవితంలోని అనుభవాలను కాచి వడబోసి సృష్టించిన రంగులతో చిత్రించిన ఒక దృశ్యకావ్యమా? • మనలోని బలహీనతలను సొమ్ముచేసుకోవడానికి కొంతమంది చేసే ప్రయత్నమా? సినిమా అంటే ఇదీ అని నిర్వచించడం చాలా కష్టం. Pirates of the Caribbean సినిమా తీసుకోండి లేదా స్పైడర్మ్యాన్ (Spiderman 3) సినిమా తీసుకోండి. అందులో [...] |
|
నాకు తెలిసిన తెలుగు సినిమా
పరిచయం ఆంధ్రాలో. నా హైస్కూలు, కాలేజి చదువుల రోజుల్లో, తెలుగు వాళ్ళకు ఇష్టమైన విషయాలు రెండే అనిపించేది. మొదటిది పేకాట, రెండవది సినిమా. ఇప్పటికీ ఈ విషయంలో మార్పు ఉండక పోవచ్చు. ఇక్కడ ముచ్చటించుకొనే విషయం సినిమా కాబట్టి, ఈ సినిమా కథేమిటో చూద్దాం! నేను పుట్టి పెరిగింది, పశ్చిమ గోదవరి జిల్లాలో “సరిపల్లె” అనే ఒక పల్లెటూరులో. అక్కడికి రెండు మైళ్ళ దూరంలో ఉన్న “గణపవరం” అన్న కొంచెం పెద్ద పల్లెటూళ్ళో ఒకే ఒక సినిమా [...] |
|
ఉత్తమ సాంఘిక చిత్రం స్వతంత్రావారి ’ద్రోహి’
గమనిక: ఇది శ్రీ ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో 1948 లో వచ్చిన ’ద్రోహి ’చిత్రం గురించి రూపవాణి పత్రికలో వచ్చిన ఫిలిం రివ్యూ. నేటి గాఢాంధకార తెలుగు చలనచిత్ర లోకంలో వెలుగును చూపించే ఉత్తమ సాంఘిక చిత్రం స్వతంత్రావారి ’ద్రోహి’ ప్రసాద్ దర్శకత్వము, నటన చాలా బాగున్నవి. పాములేని కొరతను శివరావు తీర్చాడు. లక్ష్మీ రాజ్యం ఆడగాంధిగా రాణించింది పాములూ, తేళ్ళూ, గాడిదలూ, గుర్రాలూ, దొంగలూ, దేవతలూ ఇత్యాది సామగ్రితో జానపద చిత్రాలు తీసి వాటియొక్క ప్రయోజనాన్ని [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |