Posts tagged as: తిమ్మరుసు back to homepage

timmarusu-lead మహామంత్రి తిమ్మరుసు : చిత్రసీమయందు నీవె లెస్స

“వీర రక్తమును ఉడుకెత్తించే విద్యానగర ప్రదాతకూ జై ధరణిని కావగ దనుజులనణచిన వరాహమూర్తికీ జై …” పప పపాం పప పపాం …. అంటూ బాకావాయిద్య నేపధ్య సంగీతంలో బుఱ్ఱకధతో మొదలవుతుంది “పౌరాణిక బ్రహ్మ” కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలోని “మహామంత్రి తిమ్మరుసు”. కధ పూర్వాక్రమం తెలియని వారికి సినిమా పరిధికి లోబడి అవసరమైన మేర, తెలిసినవారి మెదడు పొరల్లో మగ్గుత్తున్న చరిత్ర పుటల చెదలు దులిపేంత మేర, విజయనగర రాజ్య తత్ కాలమాన పరిస్థితులని బుఱ్ఱకధారూపంలో చెప్పడం, [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories