Tag: "తరుణ్"

కృష్ణవంశీ మార్కు (శశిరేఖా) పరిణయం

కృష్ణవంశీ మార్కు (శశిరేఖా) పరిణయం

బాలివుడ్ లో ‘రాజశ్రీ’ సంస్థ తీసే సినిమాలకి ‘పెళ్లి వీడియో’ లని పేరు. తెలుగు సినిమాలలో అలాంటి పేరు తెచ్చుకునే దిశగా కృష్ణవంశీ కృషి చేస్తున్నాడనిపించింది ‘శశిరేఖాపరిణయం’ చూశాక. విడుదలైన రెండు వారాలకి ఈ సినిమా చూసే అవకాశం దొరికింది. పాటలను, ముఖ్యం గా పెళ్లి పాటలను చిత్రీకరించడంలో తనదైన శైలిని ఏర్పరుచుకున్న కృష్ణవంశీ ‘పెళ్లి’ నేపధ్యం గా తీసిన సినిమా అనగానే ఎలా ఉంటుందో ఊహించగలిగా. నా అంచనాలకు భిన్నంగా లేనప్పటికీ, పాటలు నిరాశ [...]

దోస్తానా

దోస్తానా

తారాగణం:అభిషేక్ బచ్చన్,జాన్ అబ్రహం,ప్రియాంక చోప్రా,బొమన్ ఇరానీ,బాబిడయోల్,కిరణ్ ఖేర్ తదితరులు.
రచన-దర్శకత్వం:తరుణ్ మన్ సుఖాని
నిర్మాతలు: యాష్ జోహార్,కరణ్ జోహార్
ఏం..ఎప్పుడూ మూస కథలేనా కాస్త అప్పుడప్పుడూ సరదాకైనా ప్రయోగాలు చెయ్యచ్చుకదా…అని మనం విసుక్కోవటం బబుల్ గమ్ సినిమాలు తీస్తాడని పేరు పడ్డ కరణ్ జోహార్ చెవిన పడ్డట్టుంది. పాపం వాళ్ళన్నది కరెక్టే కదా అనుకుని వెంటనే రంగంలోకి దూకి దోస్తానా తయారు చేసి వదిలాడు. వెరైటీ అంటూ అంతలా తయారు చేసిన సినిమా స్పెషల్ ఏంటంటారా [...]