Tag: "తమిళం"

నేనే దేవుడ్ని

నేనే దేవుడ్ని

శివపుత్రుడు(పితా మగన్) ఫేమ్ బాల మరో సంచలనానికి తెర లేపారు. తాజాగా ఆయన రూపొందించిన నాన్ కడవుల్ (తమిళ)Naan Kadavul  చిత్రం పోస్టర్స్ అంతటా ఆసక్తి రేపి చర్చనీయాంశమవుతున్నాయి. దాదాపు రెండేళ్ళ  పాటు చిత్ర నిర్మాణం జరుపుకున్న  ఈ చిత్రం సంక్రాంతి రోజున రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అలాగే  ఈ సినిమాలో ఆర్య,పూజ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
పవిత్ర పుణ్య క్షేత్రం కాశి లోని సాధువులు(అఘోరా తరహా) చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. [...]

మనకు తెలియని మన ఘంటసాల

మనకు తెలియని మన ఘంటసాల

ఈ రోజు డిసెంబర్ 4వ తారీఖు. ‘అయితే ఏమిటి?’ అంటారా? ఈ రోజు మన గాన కళానిధి, అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జన్మదినం. 1922 జనవరి నాలుగున కృష్ణా జిల్లా చౌటుపల్లి గ్రామంలో జన్మించారాయన.
అంతకుమించి, మిగిలిన వివరాలలోకి వెళ్ళకుండా, ‘మనకు తెలియని మన ఘంటసాల’ అని ఎందుకన్నానో చెప్తాను. ఘంటసాల ఒక తెలుగు సినీ నేపధ్యగాయకుడిగా మాత్రమే మనందరికీ తెలుసు. అయితే, ఆయన గాన గాంధర్వం ఒక్క తెలుగు భాషకే పరిమితం [...]