Posts Tagged ‘ తపన్ సిన్హా ’


అద్మీ అవుర్ ఔరత్

leadimage

బెంగాల్ నుంచి ఎదిగివచ్చిన మొదటి తరం గొప్ప దర్శకుల్లో తపన్ సిన్హా ఒకరు. దర్శకుడిగా 1953 లో మొదలైన ఆయన కెరీర్ ఇప్పటికీ చలన చిత్రాలు నిర్మిస్తూ ముందుకు సాగుతూ వుంది. ’సఫేద్ హాతీ (1978)’ లాంటి బాలల చిత్రాలతో పాటు అనే క వైవిధ్యమైన కథాంశాలతో తపన్ దా చిత్రాలు తీశారు. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఇలా రెండూ పాత్రల్ని ప్రధాన పాత్రలుగా చేసుకొని వారిమధ్య అనుబంధాన్ని దగ్గరితనాన్ని ఆర్తిని చూపిస్తూనే చిత్రం చివరికి [...]



తపన్ సిన్హా-ఒక పరిచయం

leadimage

భారతీయ నవ్య సినిమా దర్శకుల్లో మొదటి తరానికి చెందినవాడు తపన్ సిన్హా.ఇప్పటికి నలభైకి పైగా చిత్రాలు తీసి అనేక అవార్డులు అందుకున్న తపన్ సిన్హా బెంగాలీవాడు. తపన్ దా గా అందరి అభిమానాన్ని చూరగొన్న తపన్ సిన్హా1924 లో జన్మించారు.ఆయన తన సినీరంగ జీవితాన్ని 1946 లో ’న్యూ థియేటర్స్’ లో సౌండ్ రికార్డిస్ట్ గా ప్రారంభించాడు. అలా కలకత్తాలో మొదలయిన తపన్ సిన్హా సినీ జీవితం 1950 లో లండన్ లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ [...]



బాపు,ముంబాయ్ మేరీ జాన్, తపన్ సిన్హా ఇంకా చాలా….

leadimage

నవతరంగంలో విజయవంతంగా ఎనిమిది నెలలు గడిచాయి.ఈ నెలలో నవతరంగం లక్ష పేజీల మైలు రాయిని దాటిన సందర్భంగా అందరికీ మరో సారి ధన్యవాదాలు.
వచ్చే నెల (సెప్టెంబర్)లో నవతరంగం లో విశేషాలు:
ఫోకస్ - ఈ నెల డబుల్ బిల్

బాపు: గతంలో ప్రకటించినట్లుగా ఫోకస్ శీర్శిక డేవిడ్ లీన్ మీద కాకుండా బాపు మీద చేయాలనుకుంటున్నాము.సంతకం అక్కర్లేని చిత్రకారుడు, టైటిల్ కార్డ్ అక్కర్లేని చలనచిత్ర దర్శకుడు, శ్రీ బాపు తన కదలని, కదిలే బొమ్మలతో ఎనలేని భావాలను అలవోకగా ప్రకటించినా, [...]