Tag: "జెనీలియా"

కృష్ణవంశీ మార్కు (శశిరేఖా) పరిణయం

కృష్ణవంశీ మార్కు (శశిరేఖా) పరిణయం

బాలివుడ్ లో ‘రాజశ్రీ’ సంస్థ తీసే సినిమాలకి ‘పెళ్లి వీడియో’ లని పేరు. తెలుగు సినిమాలలో అలాంటి పేరు తెచ్చుకునే దిశగా కృష్ణవంశీ కృషి చేస్తున్నాడనిపించింది ‘శశిరేఖాపరిణయం’ చూశాక. విడుదలైన రెండు వారాలకి ఈ సినిమా చూసే అవకాశం దొరికింది. పాటలను, ముఖ్యం గా పెళ్లి పాటలను చిత్రీకరించడంలో తనదైన శైలిని ఏర్పరుచుకున్న కృష్ణవంశీ ‘పెళ్లి’ నేపధ్యం గా తీసిన సినిమా అనగానే ఎలా ఉంటుందో ఊహించగలిగా. నా అంచనాలకు భిన్నంగా లేనప్పటికీ, పాటలు నిరాశ [...]

గెట్ రెడి

గెట్ రెడి

నిన్న శనివారం ఉద్యోగంతో బాగా విసిగిన ప్రతి బెంగుళూరువాడిలా నేను కూడా సినిమా చూసి నా జీవితంలో కొంత రంగు తెచ్చుకోవాలని ఆవేశంలో శపథం చేసాను. నాలాంటి వాళ్ళ వల్లే అడ్డమైన సినిమాలూ అడతాయనుకుంట అని అనిపించింది, హాలు కెళ్ళి టికెట్టు తీసుకున్నాక. కేవలం జెనీలియా వుందనే సాకుతో నేను సినిమా చూడడానికి వచ్చాను !
కానీ సినిమా మొదలయ్యిన పది నిమిషాలకు కొన్ని మంచి హాస్య సంభాషణలతో చాలా బాగుంది అనిపించింది. ఇంక ముందుకు వెళుతూ కథ [...]