Posts tagged as: జపనీస్ సినిమా back to homepage

The End Of Summer

నిన్న రాత్రి కాస్త ప్రశాంతంగా నిద్ర పోయా చాలా రోజుల తరువాత , ఒక మంచి సినిమా చూసా అన్న సంతృప్తి తో …. నాకా ప్రశాంతత కరుణించిన సినిమా Yasujiro Ozu గారు తీసిన  The End of Summer.  Ozu  సినిమాలు అనగానే మొదట గుర్తోచ్చే Tokyo Story ని కూడా ఈ సినిమా కాసేపు మైమరిపించేసింది !! ఈ సినిమా లో కూడా Ozu ట్రేడ్ మార్క్ షాట్లు (లో ఆంగిల్ షాట్స్ [...]

Dersu Uzala (1975)

“Dersu Uzala” – మరో Akira Kurosawa సినిమా. ఈ సారి జాపనీస్ కాదు. రష్యన్. ఇప్పటిదాకా చూసిన కురోసవా సినిమాలన్నింటిలోకీ భిన్నమైన సినిమా అనే చెప్పాలి ఈ సినిమా గురించి చెప్పాలంటే. కథాంశం ఆయన కథలతో పోలిస్తే భిన్నమైనది కావడమూ, పాత్రల్లో జాపనీస్ మొహాలు లేకపోవడమూ, కథ Siberia లో తీసింది కావడమూ ఈ కొత్తదనానికి కారణం కావొచ్చు. విషయానికొస్తే, ఈ సినిమా ని ఇదే పేరుతో 1923లో Vladimir Arsenyev రాసిన జ్ఞాపకాల ఆధారంగా [...]

High and Low (1963)

“High and Low” అన్నది అకిరా కురోసవా తీసిన “Tengoku to Jigoku” అన్న జాపనీస్ చిత్రానికి ఆంగ్ల నామధేయం. నిజానికి ఆ పేరు కి అర్థం “స్వర్గం మరియు నరకం” అని అట. కానీ, ఆంగ్లం లో పేరు ఇలా పెట్టడం వెనుక కారణంఏమిటో అయితే నాకు తెలీదు. ఈ సినిమా ఒకవిధంగా ఆలోచిస్తే అపరాధ పరిశోధన తరహా చిత్రమని చెప్పాలి. కానీ, మరో కోణం నుంచి చూస్తే – పేదా గొప్పా తేడా ని [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories