Posts tagged as: చలనచిత్రోత్సవం back to homepage

52-lff-lead 52 వ లండన్ చలనచిత్రోత్సవం

52 వ లండన్ చలన చిత్రోత్సవం వచ్చే నెల 15 నుండి 30 వరకూ జరగనుంది.ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే 189 పూర్తి నిడివి చిత్రాలు, 108 లఘు చిత్రాలు ఇక్కడ ప్రదర్శింపబడతాయి. ఇవి మాత్రమే కాకుండా ప్రసిద్ధ సినీ కళాకారులతో మాస్టర్ క్లాసెస్, చిన్న పెద్దా అందరికీ సినిమా గురించి పరిజ్ఞానం కలుగచేసే వివిధ కార్యక్రమాలు ఈ చిత్రోత్సవంలో చోటు చేసుకుంటాయి. ఈ చలనచిత్రోత్సవం Ron Howard దర్శకత్వంలో వచ్చిన Frost/Nixon అనే సినిమాతో మొదలయ్యి [...]

Cannes-2008

వచ్చే నెల 14 నుంచి 25 వరకూ ఫ్రాన్స్ దేశంలో జరగనున్న కేన్స్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించనున్న సినిమాల జాబితా ఈ రోజు విడుదలయింది. స్టీవెన్ స్పీల్‍బర్గ్, వుడీ ఆలెన్, స్టీవెన్ సోడర్‍బెర్గ్,క్లింట్ ఈస్ట్ వుడ్ లాంటి హాలీవుడ్ దర్శకుల చిత్రాలే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాలనుంచి వచ్చే ఎన్నో ఉత్తమ చలనచిత్రాలు ఇక్కడ ప్రదర్శితం కానున్నాయి. అలాగే వాంగ్ కర్ వాయ్,డేవిడ్ లించ్ రూపొందించిన చిత్రాలు కూడా ఈ చలనచిత్రోత్సవంలో అలరించనున్నాయి. ఈ చిత్రోత్సవంలో ప్రదర్శింపబడనున్న సినిమాలకై [...]

బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

జనవరి మూడు నుండి పదవ తేదీ వరకూ హైదరాబాదులో సినీ అభిమానుల దాహం తీర్చనున్న రెండవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లానే బెంగళూరు లో కూడా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభం కానుంది. దాదాపుగా హైదరాబాదులో ప్రదర్శించనున్న చిత్రాలే ఇక్కడ కూడా ప్రదర్శింపబడనున్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన స్వప్నోదనయ్ చిత్రంతో ఈ ఉత్సవం ప్రారంభం కానుంది. ఈ చిత్రోత్సవంలో ముఖ్యంగా చెప్పుకోవలసిన సినిమాలు చాలానే వున్నాయి. ఇక్కడ ప్రదర్శించే చిత్రాల పూర్తి వివరాలకై ఇక్కడ చూడొచ్చు. ఈ [...]

రెండవ హైదరాబాదు అంతర్జతీయ చలన చిత్రోత్సవం

కొత్త సంవత్సరం ఎలా మొదలయిందో లేదో హైదరాబాదు సినీ అభిమానులకు పెద్ద పండగే మొదలవ్వబోతుంది. హైదరాబాదు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇంకో రెండు రోజుల్లో మొదలవబోతుందన్న సంగతి తెలిసేవుంటుంది.2006లో హైదరాబాదు ఫిల్మ్ క్లబ్ వారు పూనుకుని నిర్వహించిన ఈ చిత్రోత్సవం ఈ కొత్త సంవత్సరంలో కాస్త ముందుగానే నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరానికి ఇది ప్రపంచంలో మొట్టమొదటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కాబోలు! దాదాపు నలభై దేశాలకు చెందిన 150 సినిమాలు ఈ చిత్రోత్సవంలో ప్రదర్శింపబడనున్నాయి. వారం రోజుల్లో 150 [...]

5వ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

Indo Cine Appreciation Foundation అనే ఫిల్మ్ సొసైటీ వారిచే నిర్వహించబడుతున్న ఐదవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈ రోజు చెన్నై లో మొదలు కానుంది. ఈ ఏడాడి అత్యుత్తమ Foriegn Langugae విభాగంలో ఆస్కార్ అవార్డు పొందిన The Lives of Others సినిమాతో ఈ వేడుక ప్రాంరంభం కానుంది. ఈ వేడుకలో ౩౦కి పైగా దేశాలనుంచి సేకరించిన 125 సినిమాలు సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇప్పటికే ఎన్నో చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి, అవార్డులు [...]

12వ కేరళ చలనచిత్రోత్సవం

కేరళ ప్రభుత్వం యొక్క సాంస్కృతిక శాఖ చే నిర్వహించ బడే పన్నెండవ కేరళ చలన చిత్రోత్సవం ఈ సంవత్సరం డిశెంబరు 7 నుంచి 14 వరకూ జరగనుంది. తిరువనంత పురంలో జరిగే ఈ ఉత్సవంలో గత సంవత్సర కాలంలో ప్రపంచ దేశాల్లో నిర్మించబడిన అత్యుత్తమ చిత్రాలెన్నింటినో ఇక్కడ ప్రదర్శిస్తారు. ప్రముఖ ఇరానియన్ దర్శకుడైన Mohesen Makhmalbaf కుమార్తె Hana Makhmalbaf రూపొందించిన Budhdha Collapsed Out of Shame చిత్ర ప్రదర్శనతో ఈ చిత్రోత్సవం ఆరంభమవుతుంది. ప్రపంచ [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories