Posts tagged as: చర్చ back to homepage

మనోభావాలు దెబ్బతినడం,ఆత్మాభిమానాలు అనేవి మురికి వాడల వారిక్కూడ వుంటాయి.

ఏందుకో జీర్ణించుకోలేకపోతున్నాను.కడుపు కుతకుత ఉడికిపొతుంది. ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ సినిమా చాలా బావుంది.మనం చూడడానికి నిరాకరించే ముంబాయిని వాస్తవానికి దగ్గరగానే కాకుండా చాలా ఆశావాద దృక్పధంతో చాలా చక్కగా చూపించారు.రెహమాన్ ఎప్పటిలాగే అదిరిపొయే డిస్కొల్లో గెంతులేసేందుక్కూడ పనికొచ్చేల చాల చక్కని సంగీతాన్నిచ్చారు.కాని ఒక్క విషయం మాత్రం అస్సలు సమజ్ కావడం లేదు. అంతా బాగానే ఉంది. ముంబయిలోని ఓ మురికివాడలో నివసించే జమాల్‌ అనే వ్యక్తి తన ప్రేమను గెలిచేందుకు ఓ భారతీయ రియాల్టీషోలో పాల్గొని మొదటి బహుమతి [...]

గరం-గరం

ఈ మధ్య నవతరంగంలో చాలా విషయాల గురించి వాడిగా వేడిగా చర్చలు జరిగాయి. గతంలో నంద అవార్డుల గురించి, మారుతున్న తెలుగు సినిమా గురించి, గోదావరి లో గూఫుల గురించి, ఈ మధ్యనే జల్సా గురించి, పెద్దలు-ప్రేమలు-సినిమాల గురించి కామెంట్స్ రూపంలో సమస్య (సంగతి) ని చాలామంది తమ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసి చర్చలో పాల్గొన్నారు. అయితే ఏదైనా సమస్య (సంగతి) ని ఇలా పోస్టుల్లో కామెంట్ల రూపంలో కాకుండా ఒక రచ్చబండలో చర్చించి, వీలైతే ఆ [...]

తెలుగు సినిమా మరియు టి.వి మధ్య ’అక్రమసంబంధం’ !

“మీడియా వార్” అంటూ, ’సాక్షి’ దినపత్రిక, ’ఈనాడు’ కొట్టెసుకుంటున్నాయని TV9 నిన్న రాత్రంతా చెవిలో ఇల్లు కట్టుకుని మరీ పోరేసింది. పత్రికావిలువలు, పాఠకుడి పట్ల నిబద్దత, పత్రికా స్వాతంత్ర్ర్యం మొదలగు విషయాల్ని గురించి మహామహుల్ని పిలిచి ఊదరగొట్టింపజేసారు. ఈ ప్రహసనం ఇలాసాగుతుండగా, ఇంకో ఛానల్లో ఈమధ్యనే ఫ్రెష్ గా ఫ్లాపైన సినిమాని బ్రహ్మాండమైన ఆదరణతో వందరోజులవైపు పరుగెడుతోందని నిరూపించే ప్రయత్నం నా కంటపడింది. అప్పుడనిపించింది, సినిమా ప్రేక్షకుడిపట్ల ఈ నిబద్దత ని సినిమాతీసేవాడితోపాటు, సినిమాతో అక్రమసంబంధం నెరుపుతున్న [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories