Posts tagged as: చక్రపాణీయం back to homepage

chakrapani-ntr-feature వాత్సల్య నిధి చక్రపాణి -యన్.టి.రామారావు

1949వ సంవత్శరం నుంచీ నాకూ విజయాసంస్థకూ ఒక అనుబంధం ఏర్పడింది.నా సొంత ఇంటికంటె వాహినీ స్టుడియో చొరవ,నా కుటుంబసభ్యులకంటె కూడా,శ్రీనాగిరెడ్డి-చక్రపాణి గార్లతో ఆప్యాయత,ఆనాడుచిత్ర నిర్మాణం అంటే ఒక మహత్తరకార్యంగా భావించేవాళ్ళము.అంత భావనలో కూడా ఆ చక్రపాణి గారు చటుక్కున ఇచ్చే సూచనలు వింటూ వుంటే ఏమిటిలా మాట్లాడతారు అనిపించేది.ఏదో తేలని సమస్యతో సతమతమవుతూ,అతి ముఖ్యమైన సన్నివేశాన్ని ఎలా మలచాలో తెలియక మా పెద్ద దర్శకులందరూ తికమకపడుతూ ఉంటే‘ఏంది ఇది ఇట్టా చేస్తే పోలా’అని తేలిగ్గా,సూక్ష్మంగా,విజ్ఞతతో ఆ చిక్కుల్ని [...]

చక్రపాణీయం

చక్రపాణీయం-ఒక పరిచయం నూతనసంవత్శరం లో నవతరంగం పాఠకులకు ఒక అపురూపమైన కానుకను అందిస్తున్నాము.బహుముఖప్రజ్ఞాశాలి ‘చక్కన్న’గా అందరికీ చిరపరచితులైన దివంగతచక్రపాణి గారి ఆప్తులు,సన్నిహితులు,అభిమానులు,ఇలా ఎందరో తమతమ జ్ఞాపకాల దొంతరలను అపురూపంగా అందించిన ’చక్రపాణీయం’ నుంచి వ్యాసాలు ఇకపై నవతరంగంలో. ’చక్రపాణీయం’ శ్రీచక్రపాణి స్మృతిసంపుటిని చక్రపాణి-కొలసాని ఫౌండేషన్,4-22-27,ఐతానగరం, తెనాలి522 201వారు మార్చి,1997న ప్రచురించారు. సుప్రసిద్ధ పత్రికాసంపాదకుడు,అనువాదకుడు, స్క్ర్రీన్ ప్లే రచయిత,చలనచిత్రనిర్మాత,దర్శకుడు,విమర్శకుడు,మహామేధావి చక్రపాణి స్మృతిసంపుటి కి సంపాదకత్వం వహించినవారు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య, పిహెచ్.డి. వారు ఈ గ్రంధప్రారంభం లోనే The [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories