|
మా సినిమాలు:బాపు-ఐదో భాగం
తరువాత సినిమా స్నేహం. మా సినిమాలకి పాతికకి పైగా సంగీతం ఇచ్చిన కె.వి.మహదేవన్ గారికి ఈ సినిమాల్లో (ఆరుద్ర రచనలు) పాటలు, “పోనీరా పోనీరా! పోయింది పొల్లు మిగిలింది చాలు, సరే సరే ఓరన్నా” మహా ఇష్టం. రాజేంద్రప్రసాద్ గారి మొదటి చిత్రం. ఒక పాత్రికేయుడు (పేరు కనుక్కోకపోవడం నా తప్పిదం) మా గురించి రాస్తూ “సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ” అంటే “మేం తీసాం మొర్రో” అంటారు వాళ్లు అని అతి చమక్ గా రాశారు. రాజమండ్రీ [...] |
|
మా సినిమాలు:బాపు-నాలుగో భాగం
ముత్యాలముగ్గు షూటింగు చివరిరోజుల్లో అల్లు రామలింగయ్య గారి కొడుకు accident లో మరణించాడు. వద్దంటున్నా ఆయన షూటింగుకి వచ్చేశారు. “బాధ మరచిపోవాలంటే – పని చేయడం ఒకటే మార్గం” అన్నారు. సినిమా చివర కోతిగా ఆయన నటన పోలినది చాలా చాలా అరుదు. సినిమాలో కోతి సప్లయి చేసిన వాడితో థామస్ అనే కుర్రాడు అసిస్టెంటుగా వచ్చాడు. కోతికి వేషం లేనపుడు అతను కెమెరా అసిస్టెంట్ల వెనక తిరిగి నానా ప్రశ్నలూ వేసేవాడు. సినిమా అవగానే ఇషానార్యతో [...] |
|
‘ఏనాటిదో ఈ అనుబంధం-బి.నాగిరెడ్డి
‘ఏనాటిదో ఈ అనుబంధం’ -బి.నాగిరెడ్డి (చక్రపాణియం నుంచి) పి.పుల్లయ్య గారి దర్శకత్వంలో ‘ధర్మపత్ని’ చిత్రాన్ని నిర్మిస్తున్న రోజులవి.ఆ చిత్రానికి సంభాషణలు రాయడానికి ఒక రచయితను పిలిపించారు.ఐతే ఆ రచయిత రాసిన సంభాషణలు దర్శకుడికి అంత సంతృప్తికరంగా అనిపించక ‘చందమామ’ రామారావుగారు తెనాలి నుంచి చక్రపాణిగారిని రప్పించారు.మళ్ళీ,సంభాషణలు రాయించడానికి. ‘ధర్మపత్ని’ చిత్రానికి చక్రపాణిగారు సంభాషణలు సంతృప్తికరంగా ఉండటంతో వాహినీ వారి ‘స్వర్గసీమ’చిత్రానికి కూడా ఆయనచేతనే సంభాషణలు రాయించడం జరిగింది.అప్పటినుంచి అంటే 1943 నుంచి మా సంస్థకీ చక్రపాణిగారికీ అలా అనుబంధం ఏర్పడింది. [...] |
|
చక్రపాణీయం
చక్రపాణీయం-ఒక పరిచయం నూతనసంవత్శరం లో నవతరంగం పాఠకులకు ఒక అపురూపమైన కానుకను అందిస్తున్నాము.బహుముఖప్రజ్ఞాశాలి ‘చక్కన్న’గా అందరికీ చిరపరచితులైన దివంగతచక్రపాణి గారి ఆప్తులు,సన్నిహితులు,అభిమానులు,ఇలా ఎందరో తమతమ జ్ఞాపకాల దొంతరలను అపురూపంగా అందించిన ’చక్రపాణీయం’ నుంచి వ్యాసాలు ఇకపై నవతరంగంలో. ’చక్రపాణీయం’ శ్రీచక్రపాణి స్మృతిసంపుటిని చక్రపాణి-కొలసాని ఫౌండేషన్,4-22-27,ఐతానగరం, తెనాలి522 201వారు మార్చి,1997న ప్రచురించారు. సుప్రసిద్ధ పత్రికాసంపాదకుడు,అనువాదకుడు, స్క్ర్రీన్ ప్లే రచయిత,చలనచిత్రనిర్మాత,దర్శకుడు,విమర్శకుడు,మహామేధావి చక్రపాణి స్మృతిసంపుటి కి సంపాదకత్వం వహించినవారు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య, పిహెచ్.డి. వారు ఈ గ్రంధప్రారంభం లోనే The [...] |
|
మిస్ కాకూడని మిస్సమ్మ(ఒక సమగ్ర విశ్లేషణ) – 2
మొదట భాగం ఇక్కడ చదవండి. పాత్రలూ, పాత్రోచితాలూ ఇవన్నీ కథకుడి చేతిలో పుట్టినవే! తన ఊహాశక్తికి ప్రాణంపోసి వీటిని స్క్రిప్ట్ ( కథామూలం ) అనే దాంట్లో బంధిస్తాడు రచయిత. అదొక అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది. సినిమాలో భాగమైన ఎవరైనా సరే, దాన్ని ఎంత కోరికతో తాకితే, అంతగా వారికి కావల్సిన అద్భుతాలు జరుగుతాయి. దానికి తగ్గట్టుగా వారి గొప్పతనం తెరమీద సాక్షాత్కరింస్తుంది. ఇదీ స్క్రిప్ట్ గొప్పదనం. ఈ స్క్రిప్ట్ నే సన్నివేశ పరంగా ముక్కలు [...] |
|
మిస్ కాకూడని మిస్సమ్మ ( ఒక సమగ్ర విశ్లేషణ )
“Story structure” is one of screenwriting’s most enduring cliches, and not without reason. Many of the most successful writers say that the story structure is the single most important function of the writing process, one that will ultimately determine the success or failure of the script and of the film itself. Linda Seger & Edward [...] |
|
చక్రపాణి-ఒక నివాళి
తెలుగు చలన చిత్ర ప్రగతికి ఆద్యులనదగిన వారిలో ఒకరైన నిర్మాత, దర్శకుడు శ్రీ చక్రపాణి గారి వ్యక్తిగత జీవితం గురించి, రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన విభిన్న శైలి, తత్వాలను గురించి పాఠకులకు కొంత వరకు తెలియజేయడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం! శ్రీ చక్రపాణి గారి అసలు పేరు ఆలూరి వెంకటసుబ్బారావు. ఆయన 1908, ఆగస్టు 5 న గుంటూరు జిల్లా తెనాలి, ఐతానగరంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. ఫిఫ్త్ ఫారం తర్వాత జాతీయోద్యమం [...] |
|
చంద్రహారం (1954)
చంద్రహారం – 1954. ఈ సినిమా పేరు విన్నవాళ్ళు ఎంత మంది ఉన్నారు అన్నది అనుమానమే. నాకైతే మొన్నామధ్య సావిత్రి గురించి చూస్తున్నప్పుడు ఐఎండీబీ పేజీ చూసినప్పుడే తెలిసింది, ఆ పేరుతో ఓ సినిమా ఉంది, అందులో ఎన్‌టీఆర్ హీరో అని. ఇది విజయా వారి సినిమా. దర్శకత్వం కమలాకర కామేశ్వర రావు, సంగీతం ఘంటశాల. ఫొటోగ్రఫీ మార్కస్ బార్ట్లే. యాధృచ్ఛికంగా ఆ సినిమా చూసే అవకాశం వచ్చింది నిన్ననే. చూసాక దీని గురించి రాయడం అవసరం [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |