|
‘ఏనాటిదో ఈ అనుబంధం-బి.నాగిరెడ్డి
‘ఏనాటిదో ఈ అనుబంధం’ -బి.నాగిరెడ్డి (చక్రపాణియం నుంచి) పి.పుల్లయ్య గారి దర్శకత్వంలో ‘ధర్మపత్ని’ చిత్రాన్ని నిర్మిస్తున్న రోజులవి.ఆ చిత్రానికి సంభాషణలు రాయడానికి ఒక రచయితను పిలిపించారు.ఐతే ఆ రచయిత రాసిన సంభాషణలు దర్శకుడికి అంత సంతృప్తికరంగా అనిపించక ‘చందమామ’ రామారావుగారు తెనాలి నుంచి చక్రపాణిగారిని రప్పించారు.మళ్ళీ,సంభాషణలు రాయించడానికి. ‘ధర్మపత్ని’ చిత్రానికి చక్రపాణిగారు సంభాషణలు సంతృప్తికరంగా ఉండటంతో వాహినీ వారి ‘స్వర్గసీమ’చిత్రానికి కూడా ఆయనచేతనే సంభాషణలు రాయించడం జరిగింది.అప్పటినుంచి అంటే 1943 నుంచి మా సంస్థకీ చక్రపాణిగారికీ అలా అనుబంధం ఏర్పడింది. [...] |
|
చక్రపాణీయం
చక్రపాణీయం-ఒక పరిచయం నూతనసంవత్శరం లో నవతరంగం పాఠకులకు ఒక అపురూపమైన కానుకను అందిస్తున్నాము.బహుముఖప్రజ్ఞాశాలి ‘చక్కన్న’గా అందరికీ చిరపరచితులైన దివంగతచక్రపాణి గారి ఆప్తులు,సన్నిహితులు,అభిమానులు,ఇలా ఎందరో తమతమ జ్ఞాపకాల దొంతరలను అపురూపంగా అందించిన ’చక్రపాణీయం’ నుంచి వ్యాసాలు ఇకపై నవతరంగంలో. ’చక్రపాణీయం’ శ్రీచక్రపాణి స్మృతిసంపుటిని చక్రపాణి-కొలసాని ఫౌండేషన్,4-22-27,ఐతానగరం, తెనాలి522 201వారు మార్చి,1997న ప్రచురించారు. సుప్రసిద్ధ పత్రికాసంపాదకుడు,అనువాదకుడు, స్క్ర్రీన్ ప్లే రచయిత,చలనచిత్రనిర్మాత,దర్శకుడు,విమర్శకుడు,మహామేధావి చక్రపాణి స్మృతిసంపుటి కి సంపాదకత్వం వహించినవారు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య, పిహెచ్.డి. వారు ఈ గ్రంధప్రారంభం లోనే The [...] |
|
చందమామలో భానుమతి ఉండాలొయ్
దివంగత పి.భానుమతి నవంబరు 1947 చందమామలో పాపాయిల కోసం రాసిన ఓ బుజ్జిగీతం ఉండాలోయ్ ఉండాలి పి.భానుమతి ఫిలింకు పాట పిల్లలకు ఆట రాజుకు కోట ఉండాలోయ్ ఉండాలి అత్తకు నోరు దేవుడికి తేరు స్టారుకు కారు ఉండాలోయ్ ఉండాలి స్టేజీకి తెర కత్తికి ఒర చేపకు ఎర ఉండాలోయ్ ఉండాలి యింటికి అమ్మ నిమ్మకి చెమ్మ కొలువుకి బొమ్మ ఉండాలోయ్ ఉండాలి తలుపుకి గడి దేవుడికి గుడి అవ్వకు మడి ఉండాలోయ్ ఉండాలి జూదరికి పేక [...] |
|
చక్రపాణి-ఒక నివాళి
తెలుగు చలన చిత్ర ప్రగతికి ఆద్యులనదగిన వారిలో ఒకరైన నిర్మాత, దర్శకుడు శ్రీ చక్రపాణి గారి వ్యక్తిగత జీవితం గురించి, రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన విభిన్న శైలి, తత్వాలను గురించి పాఠకులకు కొంత వరకు తెలియజేయడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం! శ్రీ చక్రపాణి గారి అసలు పేరు ఆలూరి వెంకటసుబ్బారావు. ఆయన 1908, ఆగస్టు 5 న గుంటూరు జిల్లా తెనాలి, ఐతానగరంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. ఫిఫ్త్ ఫారం తర్వాత జాతీయోద్యమం [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |