Tag: "గీతాకృష్ణ"

కోకిల (1989) : అమాయకత్వం vs discretion.

కోకిల (1989) : అమాయకత్వం vs discretion.

కోకిల – అర్థరాత్రి అంతర్గతంగా ఉన్న ఏ కోరిక వల్లో ఈ సినిమా చూశాను. చిన్నప్పుడు ఈ సినిమా అంటే ఇష్టంగా ఉండేదన్న విషయం ఐతే గుర్తు ఉంది కానీ, డిటైల్స్ గుర్తు లేవు – కథ విషయం తప్ప. ఈరోజు ఆ సినిమా చూశాక నా పాత అభిప్రాయం ఎంత మారిపోయిందో తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అందుకే ఈ టపా.
కథ విషయానికొస్తే, కోకిల ఓ టీవీ గాయని. సిద్ధార్థ ఆమెని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. తరువాత [...]