Posts Tagged ‘ క్రిస్టియన్ బేల్ ’


The Dark Knight (2008)

“డార్క్ నైట్” సినిమా రిలీజైన మొదటిరోజు నుండే సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. రిలీజవడానికి ముందు నుంచే ఈ సినిమా కోసం ఎదురుచూసిన వారు ఎంతమందో నాకు తెలీదు కానీ, రిలీజవగానే imdb రేటింగుల్లో అమాంతం మొదటి స్థానానికి ఎగబాకడంతో కలిగిన కుతూహలం కొద్దీ ఇక్కడ రిలీజైన మొదటివారంలోనే ఆ సినిమా చూసిన వారిలో నేనొకదాన్ని. ముందు బ్యాట్‍మ్యాన్ సినిమాలు చూసిన అనుభవం లేకపోయినా కూడా, ఈ సినిమా చూశాక తక్కినవి కూడా చూడాలనిపించింది. ఇంత [...]