Posts Tagged ‘ కొత్త సినిమా సమీక్ష ’


జల్సా

పవన కళ్యాణ్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన జల్సా మొత్తానికి ఇవాళ విడుదలయింది. దాదాపు రెండేళ్ళుపైనే నిర్మాణ కార్యక్రమంలో వున్న ఈ సినిమా అత్యధిక థియేటర్లలోవిడుదలవడం లాంటి ఎన్నో రికార్డులను నెలకొల్పింది. అసలే Q1 బ్యాడ్ గా వున్న తెలుగు సినిమా పరిశ్రమకు Q2 లో జల్సాతో పండగే అనుకున్నారు. మరి ఏమయింది? పండిందా లేదా తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిందే!
కథ: ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో, ఇలియానా హీరోయిన్, ముఖేష్ ఋషి విలన్, [...]