Posts tagged as: కేరళ back to homepage

kerala-film-festival-lead 13వ కేరళ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం

కేరళ ప్రభుత్వం యొక్క సాంస్కృతిక శాఖ చే నిర్వహించ బడే పన్నెండవ కేరళ చలన చిత్రోత్సవం ఈ సంవత్సరం డిశెంబరు 12 నుంచి 19 వరకూ జరగనుంది. తిరువనంత పురంలో జరిగే ఈ ఉత్సవంలో గత సంవత్సర కాలంలో ప్రపంచ దేశాల్లో నిర్మించబడిన అత్యుత్తమ చిత్రాలెన్నింటినో ఇక్కడ ప్రదర్శిస్తారు. ఈ చిత్రోత్సవంలో ’కాంపిటీషన్’ విభాగంలో 14 చలనచిత్రాలు ప్రదర్శిస్తుండగా, డాక్యుమెంటరీ విభాగంలో 18 చిత్రాలు, ’ఇండియన్ సినిమా టుడే’ విభాగంలో 5 ఉత్తమ భారతీయ చలనచిత్రాలు, ’మలయాళం [...]

mn-nambiar-lead ప్రముఖ నటుడు నంబియార్ మృతి

ప్రముఖ తమిళ నటుడు మంజరీ నారాయణన్ నంబియార్  (ఎమ్.ఎన్.నంబియార్)(89) ఈ రోజు మధ్యాహ్నం(బుధవారం) చెన్నై లోని ఆయన స్వగృహంలో మరణించారు.గత కొంతకాలంగా అస్వస్ధతగా ఉన్న ఈయన కొద్ది రోజుల క్రిందటే ఆసుపత్రి నుండి డిస్ఛార్చ్ అయ్యారు. నంబియార్ మార్చి ఏడు,1919 లో కేరళలోని కన్నూరులో జన్మించారు.ఆయన మొదటి సినిమా భక్త రామ్ దాస్(1935) హిందీ,తమిళ్ లో చేసారు. తమిళ సినిమాకు మొదటి విలన్ గా ఆయనను చెపుతూంటారు. ఆయన తెరమీదకు రాగానే అప్పట్లో టప్పుట్లు పడేవంటారు.స్టేజి ఆర్టిస్టుగా [...]

12వ కేరళ చలనచిత్రోత్సవం

కేరళ ప్రభుత్వం యొక్క సాంస్కృతిక శాఖ చే నిర్వహించ బడే పన్నెండవ కేరళ చలన చిత్రోత్సవం ఈ సంవత్సరం డిశెంబరు 7 నుంచి 14 వరకూ జరగనుంది. తిరువనంత పురంలో జరిగే ఈ ఉత్సవంలో గత సంవత్సర కాలంలో ప్రపంచ దేశాల్లో నిర్మించబడిన అత్యుత్తమ చిత్రాలెన్నింటినో ఇక్కడ ప్రదర్శిస్తారు. ప్రముఖ ఇరానియన్ దర్శకుడైన Mohesen Makhmalbaf కుమార్తె Hana Makhmalbaf రూపొందించిన Budhdha Collapsed Out of Shame చిత్ర ప్రదర్శనతో ఈ చిత్రోత్సవం ఆరంభమవుతుంది. ప్రపంచ [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories