|
కెంజి మిజొగుచి – పరిచయం
జపనీస్ సినిమా అనగానే సాధారణంగా అకిరా కురసావా పేరే గుర్తొస్తుంది. అకిరా కురసావా తో పాటు యసుజిరో ఓజు మరియు కెంజి మిజొగుచి లు కూడా జపనీస్ సినిమాకే కాకుండా ప్రపంచ సినిమా చరిత్రలో తమకంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్నారు. వీరు ముగ్గురిని జపనీస్ సినిమా స్వర్ణయుగపు నాటి త్రిమూర్తులుగా వర్ణించవచ్చు. వీరి ముగ్గురిలో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అని నిర్ణయించడం కష్టమే కాకుండా అలాంటి ప్రయత్నం చేయడం కూడా వృధా ప్రయాసే. తమ తమ [...] |
|
Sansho Dayu – సినిమా సమీక్ష
సినిమా: Sansho Dayu/Sansho, the Bailiff దర్శకత్వం: కెంజి మిజోగుచి దేశం: జపాన్ సంవత్సరం: 1954 అవార్డులు: Silver Lion (వెనిస్ చలన చిత్రోత్సవం). తర తరాలుగా జపనీయులు చెప్పుకుంటున్న జానపద కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. నాగరికత ఇంకా పూర్తిగా పరిమళించని రోజుల్లో ఈ కథ నడుస్తుందని సబ్-టైటిల్స్ ద్వారా తెలియచేయడంతో Sansho Dayu సినిమా మొదలవుతుంది.పదకొండవ శతాబ్దపు జపాన్ లో ఫ్యూడల్ వ్యవ్యస్థ నెలకొని వున్న రోజులవి. ప్రభువు ఆజ్ఞను మీరి బానిసలకు [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |