Posts tagged as: కృష్ణ back to homepage

maa-cinemalu-6 మా సినిమాలు:బాపు- ఆరవ భాగం

నెక్స్ట్! ’రాజాధిరాజు’. తెల్లారకుండానే Bangalore palace కి బాబా నేనూ వెళ్ళిపోయేవాళ్లం. చెట్లలోంచి ఉదయసూర్య కిరణాలు వస్తూంటే షూట్ చెయ్యాలని మా అత్రుత. స్టాఫ్ గానీ నటులు గానీ ఎవరూ వచ్చేవారు కాదు. కానీ చివర రిజల్ట్ చక్కగా వచ్చింది. డెవిల్ గా నూతన్ ప్రసాద్ అద్భుతంగా పోషించారు. సుమలత మొదటి సినిమా. దాంట్లో నా అభిమాన డ్యాన్స్ మాస్టర్ సీనుగారు ఒక పాటచేస్తూ అమ్మాయిలను పడుకోబెట్టి ఒక మూమెంట్ ఇప్పించారు. లాంగ్ షాట్ లో చూస్తుంటే [...]

mental-krishna-lead మెంటలే..కృష్ణా(రివ్యూ)

‘వినాయకుడు’ సినిమాలో ‘బిచ్’ అనే పదం వాడారు…ఏం అది బూతు కాదా? బిచ్ అంటే అర్ధం తెలుసా..లం..(సెన్సార్) అంటూ నిన్న పోసాని ఓ టీవీ ఇంటర్వూలో వివరించారు. అలాగే “ఇంగ్లీష్ లో బిచ్ అంటే దాన్నెవరూ క్వచ్చిన్ చేయరు…పైగా అదేదో పోష్ డైలాగ్ క్రింద, ఆ సినిమా తీసినోడి క్రియేటివిటీని ఆకాశానికెత్తేస్తారు…పద్దతిగా,తప్పును తప్పు అని బూతుల్లేకుండా పద్దతిగా నేను చెబితే మాత్రం వల్గారిటి అంటారు!” అంటూ రకరకాలుగా మాట్లాడారు. ఇదంతా మీ ‘మెంటల్ కృష్ణ’ సినిమాలో బూతులు,వల్గారిటి [...]

obituary-feature ప్రముఖ సినీ నిర్మాత త్రివిక్రమరావు మృతి

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ తెలుగు సినీ నిర్మాత టి.త్రివిక్రమరావు ఈ రోజు హైదరాబాద్ లో కన్నుమూశారు. విశాఖపట్నానికి చెందిన త్రివిక్రమరావు స్వర్గీయ ఎన్‌.టి. రామారావుతో గల పరిచయంతో, ఆయన ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్‌, శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు తదితర ప్రముఖ నటులతో పలు చిత్రాలు నిర్మించారు. ఆయన ఎన్టీఆర్‌తో నిర్మించిన జస్టిస్‌ చౌదరి చిత్రం అప్పట్లో రికార్డులు తిరగరాసింది. ఆయనకు, ఎన్టీఆర్‌కు ఎంతో పేరు తెచ్చింది. ఖైదీ రుద్రయ్య, [...]

kanaka-lead శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్

సినిమా కథలకోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదని, చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తే ఎన్నో కథలు దొరుకుతాయని నిరూపించిన కొద్ది సినిమాలలో ‘శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్’ ఒకటి. ఎనభయ్యో దశకంలో ఆంధ్ర రాష్ట్రాన్ని, ముఖ్యంగా కోస్తా జిల్లాలని, ఊపేసిన రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సంస్కృతి ని నేపధ్యంగా తీసుకుని వంశీ తీసిన ఈ సినిమా హాస్య చిత్రాలని ఇష్టపడేవారికి ఓ విందు భోజనం. ఈ సినిమా గురించి చెప్పే ముందు ఈ కథకి నేపధ్యమైన రికార్డింగ్ [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories