తెలుగు సినిమా పరిస్థితి ౧: రోజులు నిజంగానే మారాయి!
ఉపోద్ఘాతోపోద్ఘాతము
ఈ టపా నేనేప్పుడో నా సొంత బ్లాగులో వ్రాసాను. ఈ టాపా ఎంత హిట్టైయ్యిందంటే, ఇది చూసి ‘నవతరంగం వేంకట్’ గారు నాకు నవతరంగంలో వ్రాయడానికి అవకాశం ఇచ్చారు. హాస్యాన్ని ప్రక్కన పెడితే, నేను అప్పట్లో అమెరికా నుండి తిఱిగి వచ్చాక తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తున్న కాలంలో వ్రాసిన టపా ఇది. అసలు వ్రాసింది ౧౬-౦౯-౨౦౦౭, అప్పటికీ ఇప్పటికీ కొన్ని విషయాలు మారవచ్చు. కానీ నేను ఎటువంటి మార్పులూ చేయకుండా యథాతథం ఇక్కడ ప్రచురిస్తున్నా. ఆఖరి [...]