Tag: "కామెడీ"

బెండు అప్పారావే సూపర్ హీరో

బెండు అప్పారావే సూపర్ హీరో

పోయిన వారం బెండు అప్పారావు సినిమా చూడటం జరిగింది. సినిమా బాగుంది. మొదటి నుండి చివర వరకు నవ్వులే నవ్వులు. నవ్వకుండా ఉండలేము. నేను ఒక్కడినే కాదు హాల్ మొత్తం దిగువ టిక్కెట్ నుండి ఎగువ టిక్కెట్ వరకు పగల బడి నవ్వుతూనే ఉన్నారు. అంతకంటే ఒక సినిమాకు కావల్సినదేముంది? ఈ మధ్య మితృలు కొందరు మన తెలుగు సినిమాలో జనర్ అనే కాన్సెప్ట్ లేదు అంతా కలిపి కలగూరగంపలా రోట్లో వేసి రుబ్బటమే అని వ్రాశారు. [...]

శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్

శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్

సినిమా కథలకోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదని, చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తే ఎన్నో కథలు దొరుకుతాయని నిరూపించిన కొద్ది సినిమాలలో ‘శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్’ ఒకటి. ఎనభయ్యో దశకంలో ఆంధ్ర రాష్ట్రాన్ని, ముఖ్యంగా కోస్తా జిల్లాలని, ఊపేసిన రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సంస్కృతి ని నేపధ్యంగా తీసుకుని వంశీ తీసిన ఈ సినిమా హాస్య చిత్రాలని ఇష్టపడేవారికి ఓ విందు భోజనం. ఈ సినిమా గురించి చెప్పే ముందు ఈ కథకి నేపధ్యమైన [...]

'రొమాంటిక్ కామెడీలు’-వాటి రూటే వేరు!!

‘రొమాంటిక్ కామెడీలు’-వాటి రూటే వేరు!!

“ఇరవై సంవత్సరాల లోపులో ప్రేమలో పడనివాళ్ళూ, అరవై సంవత్సరాలు దాటాక ప్రేమలో పడేవాళ్ళని ఓ కంట కనిపెట్టి ఉండాలంటారు..ఎందుకంటే వారు ఏదో మానసిక లోపంతో కాలం గడుపుతున్నట్లు లెక్క!” అని పెద్దలు చెప్తూంటారు.ఆవకాయి బిర్యాని రిలీజ్ అయ్యింది. త్వరలో ‘వినాయుకుడు’ తన ప్రేమ కథతో ధియోటర్స్ లోకి దూకనున్నాడు. అలా శేఖర్ కమ్ముల ఆనంద్ పుణ్యమా అని మళ్ళి రొమాంటిక్ కామిడీల వైపుకు తెలుగు పరిశ్రమ మెల్లి మెల్లిగా మళ్ళుతోంది.ఈ స్దితిలో…రొమాంటిక్ కామిడీ అనే జనరంజక జాతము [...]