Posts tagged as: కళ back to homepage

formula-films-feature హిట్ ఫార్మూలా అంటూ ఏదయినా వుందా?

సాధారణంగా సినిమాలు తీసేవారు రిస్కు తీసుకోటానికి ఇష్ట పడరు. సినిమా నిర్మాణం డబ్బుతో కూడిన వ్యవహారం. కాబట్టి ఒక్క సారి నష్టం వస్తే దాదాపుగా దివాళా తీయటం తప్ప వేరే మార్గం లేదు. అలాగే నష్టం పూడ్చుకోవాలన్నా ఇంకో సినిమా తీయటం తప్ప మరో దారి లేదు. ఇటీవలే ఒక నిర్మాతను కలవటం తటస్థించింది. ఆయన చాలా మంచి సినిమాలు నిర్మించాడు ఒకప్పుడు. మాటల సందర్భంలో ఆయన సినిమాలు తీయటం ఎందుకు మానేశాడో చెప్పాడు. హిట్ సినిమాలు [...]

film-art-lead సినిమా కళనా? వ్యాపారమా?

సినిమా తీయాలంటే డబ్బు కావాలి. సాధారణంగా కళాకారులు పేదవారే అవుతారు. కాబట్టి వారు తమ కళను వ్యక్త పరచేందుకు ధనవంతులపైన ఆధారపడాల్సివుంటుంది. ఆ ధనవంతుడు సహృదయుడయితే సమస్యలేదు. అలాకాక తాను పెట్టిన పెట్టుబడికి లాభం తప్పని సరిగా కావాలంటే కళాకారుడు ఇరుకున పడతాడు. వ్యాపారి కోర్కె సమంజసమే. కానీ కళాకారుడికి తన కళా నైపుణ్యం పయిన ఎంత నమ్మకం ఉన్నా తన కళను ప్రజలు ఆదరించి డబ్బులు కురిపిస్తారన్న భరోసా మాత్రం వుండదు. ఇక్కడే సినిమాకు సంబంధించిన [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories