Posts tagged as: కన్నడ back to homepage

maa-cinemalu-6 మా సినిమాలు:బాపు- ఆరవ భాగం

నెక్స్ట్! ’రాజాధిరాజు’. తెల్లారకుండానే Bangalore palace కి బాబా నేనూ వెళ్ళిపోయేవాళ్లం. చెట్లలోంచి ఉదయసూర్య కిరణాలు వస్తూంటే షూట్ చెయ్యాలని మా అత్రుత. స్టాఫ్ గానీ నటులు గానీ ఎవరూ వచ్చేవారు కాదు. కానీ చివర రిజల్ట్ చక్కగా వచ్చింది. డెవిల్ గా నూతన్ ప్రసాద్ అద్భుతంగా పోషించారు. సుమలత మొదటి సినిమా. దాంట్లో నా అభిమాన డ్యాన్స్ మాస్టర్ సీనుగారు ఒక పాటచేస్తూ అమ్మాయిలను పడుకోబెట్టి ఒక మూమెంట్ ఇప్పించారు. లాంగ్ షాట్ లో చూస్తుంటే [...]

కన్నడ చిత్రానికి అరుదైన గౌరవం

Ireland International Film Festival లో 34 దేశాల నుంచీ వచ్చిన 200 సినిమాల మధ్యన ఉత్తమ చిత్రంగా నిలిచింది “ముఖపుట (The Cover Page)” అనే ఒక కన్నడ చిత్రం. ప్రముఖ నటి రూపా అయ్యర్ మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇదివరకే The California Film Festival లో Silver Sierra Best Feature Film Award అందుకుంది. HIV/AIDS తో జీవిస్తున్న చిన్నారుల భావనలకు,ఉద్వేగాలకు, జీవితాలకు అద్దం పట్టే చిత్రంగా ‘ముఖపుట’ [...]

America_America.aspx అమెరికా! అమెరికా!! (కన్నడ) – పరిచయం

శశాంక్ (అక్షయ్ ఆనంద్) : “పక్షి లాగా ఆకాశం లో ఎగిరిపోవాలి, ప్రపంచాన్ని చుట్టిరావాలి. ఆనందాల్ని అనుభవించాలి” సూర్య (రమేష్ అర్వింద్): మహావృక్షంలా వేళ్ళూనుకుని ఆకాశాన్ని అంటేలా ఎదగాలి. వేర్లు బలంగా నేలలో ఉంటూనే ఆకాశాన్ని ఏలాలి. పక్షిలాగా ఎంత ఎగిరినా ఏం లాభం ఎప్పుడో ఒకప్పుడు నేలని చేరాల్సిందే. కానీ వృక్షమైతే నింగికీ,నేలకూ,నీడనిచ్చే ప్రజకూ అందరికీ ఉపయోగం.” భూమిక (హేమ) : “ఏమిటో బాబూ! మీ ఇద్దరి మాటలూ ఎప్పటికప్పుడు సరైనవే అనిపిస్తాయి. ఇద్దరూ నాకు [...]

moggina-jade-lead సలక్షణమైన బాలల/కుటుంబ చిత్రం – ‘మొగ్గిన జడే’

కనీసం ఓ ఇరవై, పాతికేళ్ళ క్రితం, ప్రైవేటు చానెళ్ళు ఏవీ లేని రోజుల్లో దూరదర్శన్లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం వివిధ భాషలకు చెందిన classic movies వచ్చేవి. అలాంటి సినిమాలు మీరు మళ్ళీ చూడాలనుకుంటే దానికి చక్కని చిరునామా ‘Lok Sabha TV’ చానెల్. ప్రతి శనివారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారమవుతాయి. అదే సినిమా మళ్ళీ మరుసటి రోజు (అంటే ఆదివారం) మధ్యాహ్నం రెండు గంటలకు పునఃప్రసారమవుతుంది. ఇలాంటి చిత్రాల కోవలో ఒక రెండు వారాల [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories