|
అక్కినేనిపై ఆచార్య ఆత్రేయ-2
నాగేశ్వరరావు ఇంత పైకి రావటానికి ఒక కుల వ్యవస్ధ,ఒక నిర్మాణ సంస్ధ,ఒక పంపణీ కంపెనీ వెనక ఉన్నాయని కొందరంటూంటారు. … (అక్కినేని ఎలా పై కొచ్చారు .. దగ్గర ఆగిన అక్కినేనిపై ఆత్రేయ రెండో భాగం) మొదటి భాగం ఇక్కడ చదవండి తన లోపాలు తనకు తెలుసు కనుక. తన తప్పులు తను తెలుసుకుంటాడు కనుక. నాగేశ్వరరావంటే అదృష్టం కాదు.అంగబలం కాదు,అర్ధబలం కాదు. నాగేశ్వరరావు అంటే దీక్ష,కృషి,క్రమ శిక్షణ. నాగేశ్వరరావు నటుడుగా పుట్టలేదు.నటుడు కావాలనుకున్నాడు.శరీరాన్ని,మనసునూ,అలవాట్లనూ,అభిరుచులను,ఆశలనూ,ఆకర్షణలనూ,అదుపులో పెట్టుకుని,తన లక్ష్యానికి [...] |
|
అక్కినేనిపై ఆచార్య ఆత్రేయ
అడుగు మోపే స్ధలమిచ్చేసరికి అలా పెరిగిపోయాడు వామనుడు, నాగేశ్వరరావుకు అడుగు మోపే అవకాశం ఎవరిస్తే ఏం ఎలా పెరిగాడు,ఏం సాధించాడు అనేదే కధానాయకుడి కధ. ఎలా పెరిగాడు? జీరో లాంటి వేషంతో ప్రవేశించి,హీరో దాకా పెరిగాడు. ఏం సాధించాడు? లక్షలు(వివరాలు ఉన్ కమ్ టాక్స్ వాళ్ళకూ,ఆయనకూ తెలుసూ)సంపాదించాడు. మద్రాసులో ఒక ఇల్లు కొన్నాడు.అమ్మాడు. మరొక ఇల్లు కట్టాడు. అమ్మాడు. హైదరాబాద్ లో ఒక ఇల్లు కొన్నాడు. ఇంకొక ఇల్లు కడుతున్నాడు. పొడి చేస్తాం, దంచేస్తాం అనే ఒక [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |