|
కాంతారావు మరణం.
కత్తి యుద్ధాల వీరుడు, ఒక తరం పిల్లల చందమామ, తెలుగు వారి రాకుమారుడు, కాంతారావు, ఇక లేరు. ఇప్పుడే నేను న్యూస్ లో చూశాను. బాధనిపించింది. అమ్మ చెప్పే కథలూ, నాయనమ్మ చెప్పే కబుర్లూ, నాన్న నేర్పే జీవితం, బుడుగు, చందమామ కథలు ఎలాగో తెలుగు పిల్లలకి ఒక తరంలో కాంతారావు కూడా అలాగ. అక్కినేని, నందమూరి, తరువాత మంచి డిమాండ్ ఉన్న నటుడుగా కాంతారావు, పౌరాణిక, జానపద, సాంఘిక, క్రైం, అలా అన్ని రకాల నటననూ [...] |
|
కత్తిఫైటింగ్ కాంతారావు ఇక లేరు
చిన్నప్పుడు ఎన్.టి.ఆర్ పౌరాణికాలకన్నా టి.ఎల్.కాంతారావు జానపదాలు నాకు బాగా నచ్చేవి. కత్తిఫైటింగులు,కర్రసాములూ, మాయమంత్రాలూ, అందమైన రాకుమార్తెలూ (ముఖ్యంగా రాజశ్రీ), మాయలమారి మాంత్రికులూ, జ్వాలాద్వీపాలూ అబ్బో! అదో అందమైన లోకం. వాటిల్లో విహరించే కాంతారావంటే నాకు మహా అభిమానం ఒకపాలు ఈర్షకూడా ఉండేది. ఇప్పటికీ గండరు గండడు, అగ్గివీరుడు, సప్తస్వరాలు వంటి సినిమాలు టీవీలో వస్తే అన్నీ వదిలేసి చూస్తాను. అంతటి నా అభిమాన హీరో ‘కత్తిఫైటింగ్’ కాంతారావు గారు ఈ రోజు కాలంచేసారు. తాడేపల్లి లక్ష్మీ కాంతారావుగా [...] |
|
‘ఏనాటిదో ఈ అనుబంధం-బి.నాగిరెడ్డి
‘ఏనాటిదో ఈ అనుబంధం’ -బి.నాగిరెడ్డి (చక్రపాణియం నుంచి) పి.పుల్లయ్య గారి దర్శకత్వంలో ‘ధర్మపత్ని’ చిత్రాన్ని నిర్మిస్తున్న రోజులవి.ఆ చిత్రానికి సంభాషణలు రాయడానికి ఒక రచయితను పిలిపించారు.ఐతే ఆ రచయిత రాసిన సంభాషణలు దర్శకుడికి అంత సంతృప్తికరంగా అనిపించక ‘చందమామ’ రామారావుగారు తెనాలి నుంచి చక్రపాణిగారిని రప్పించారు.మళ్ళీ,సంభాషణలు రాయించడానికి. ‘ధర్మపత్ని’ చిత్రానికి చక్రపాణిగారు సంభాషణలు సంతృప్తికరంగా ఉండటంతో వాహినీ వారి ‘స్వర్గసీమ’చిత్రానికి కూడా ఆయనచేతనే సంభాషణలు రాయించడం జరిగింది.అప్పటినుంచి అంటే 1943 నుంచి మా సంస్థకీ చక్రపాణిగారికీ అలా అనుబంధం ఏర్పడింది. [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |