|
“టింగ్యా”-ప్రాంతీయ పరిమళం
వాడికి చికెన్ అంటే చాలా ఇష్టమండి…అస్సలు వాడ్ని మర్చిపోలేకపోతున్నాం…ఎప్పుడూ మా వెనకే తిరిగేవాడు.అంటూ ఒక్కసారిగా గొల్లుమంది ఆవిడ. టీవీ పెట్టుకుని వేరే పని చేసుకుంటున్న నేను ఆ సౌండ్ కి ఉలిక్కిపడి అటు చూసా..ఆవిడ కళ్ళల్లో నీళ్ళు..ప్రక్కనే ఓ ఫొటో,అగరొత్తులు వగైరా. పాపం ఏ కొడుకో చిన్న వయిస్సులోనే చచ్చిపోయింటాడు అనుకుని ఎలర్టయి చూస్తే…ఫొటోలో క్లోజప్ లో దర్జాగా ఓ కుక్క నిలబడి ఉంది. షాకయ్యా…మనిషికి జంతువులంటే ఎంత ప్రేమ.కన్న బిడ్డలను సాకినట్లే సాకుతారు అనుకుంటూంటే టింగ్యా [...] |
|
బ్యాలెన్స్-లఘు చిత్రం
యూట్యూబ్ పుణ్యమా అని ఈ మధ్యనే ఈ లఘు చిత్రం చూశాను. ఈ మధ్య కాలంలో నేను చూసిన అత్యుత్తమ లఘు చిత్రాల్లో ఇది ఒకటి. ఈ లఘు చిత్రం 1989 లో జర్మనీ లో నిర్మించబడింది. Wolfgang మరయు Christoph Lauenstein లు ఈ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించారు.1989 లో ఉత్తమ లఘు చిత్రంగా అస్కార్ అవార్డ్ కూడా గెలుచుకుంది. ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు (Wiki నుంచి): The film depicts five [...] |
|
తారే జమీన్ పర్ కు ఆస్కార్ లేనట్టే
ఈ సంవత్సరం ఆస్కార్ రేసులో అవార్డు కాకపోయినా కనీసం నామినేషన్ వస్తుందని ఎంతో మంది భారతీయులు ఆశలు పెట్టుకున్న ’తారే జమీన్ పర్’ కి ఆ అవకాశం లేదని తెలిసిపోయింది. ఆస్కార్ నామినేషన్ల జాబితా విడుదలవడానికి ఇంకా వారం రోజులు ఉన్నప్పటికీ నిన్న ’అకాడమీ ఆఫ్ అమెరికన్ మోషన్ పిక్చర్స్’ మొత్తం తొమ్మిది సినిమాలున్న ఒక జాబితాను విడుదల చేశారు. ఆ సినిమాల వివరాలు: Revanche (Austria; Gotz Spielmann, director) The Necessities of Life [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |