Tag: "ఆర్సన్ వెల్స్"

మన కాలపు మహా దర్శకుడు-ఆర్సన్ వెల్స్-మొదటిభాగం

మన కాలపు మహా దర్శకుడు-ఆర్సన్ వెల్స్-మొదటిభాగం

అమెరికన్ జీవితపు లోతుల్ని ఆవిష్కరిస్తూ విస్తారంగా ఎదుగుతున్న వస్తు ప్రపంచపు వికృత రూపాన్ని వివరించిన సినిమా ’సిటిజన్ కేన్’. ఆరు దశాబ్దాల క్రితం నుంచి అమెరికాలో అంతరించిపోతున్న పాతతరం జీవనరీతుల్ని, కొత్తగా రూపొందుతున్న నియోరిచ్ జీవన విధానాల్ని, వాటి పర్యవసానాల్ని మన కళ్ళ ముందుంచిన సినిమా సిటిజన్ కేన్.
మొట్ట మొదటిసారి చూసినపుడు అంతా గందరగోళంగానూ, అపసవ్యంగానూ, కంటిన్యూటీ పట్ల కన్ఫ్యూజన్ గానూ కనిపించే సిటిజెన్ కేన్ లో తరచి చూస్తే పొరలు పొరలుగా ఆవిష్కృతమయ్యే జీవన వాస్తవాలు [...]

The other side of the wind

The other side of the wind

సిటిజెన్ కేన్ దర్శకుడు ఆర్సన్ వెల్స్ దర్శక్త్వంలో వచ్చిన చిట్టచివరి సినిమా ’The Other side of the wind’. ముప్ఫై ఏళ్ళ క్రితం వెల్స్ రూపొందించ తలపెట్టిన ఈ సినిమా దురదృష్టవశాత్తూ పూర్తికాలేదు. ఈ సినిమాలోని పూర్తయిన భాగాలు చూసిన వారి అభిప్రాయాల ప్రకారం ఈ సినిమా విడుదలయ్యుంటే వెల్స్ మొదటి సినిమా ’సిటిజెన్ కేన్’ అంత సెన్షేషనల్ సినిమా అయ్యుండేదట.
ఫిల్మ్ వితిన్ ఫిల్మ్ టెక్నిక్ ఉపయోగించి రూపొందించిన ఈ సినిమా గురించి మరిన్ని విశేషాల [...]

ఆర్సన్ వెల్స్ - చివరి భాగం

ఆర్సన్ వెల్స్ – చివరి భాగం

(మొదటి భాగం తరువాయి)

1915 మే 6న అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం కెనోషా పట్టణంలో ఓ ధనిక కుటుంబంలో జన్మించిన ఆర్సన్ వెల్స్ సంగీతకారిణి అయిన తల్లిద్వారా చిన్నతనంలొనే పియానో, వాయులీనం వంటి వాయిద్యాలను ఉపయోగించటం నేర్చుకున్నాడు. అతనికి ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు. ఎనిమిదేళ్ల ప్రాయంలో తల్లి, పదమూడేళ్లప్పుడు తండ్రి కాలం చేశారు. చిన్నప్పటినుండీ వెల్స్ దృష్టి చదువు కన్నా కళల మిద ఎక్కువ ఉండేది. టీనేజ్‌లో కొచ్చేటప్పటికే అతను ఐరోపాని రెండు సార్లు చుట్టిరావటమే కాకుండా, [...]

ఆర్సన్ వెల్స్ - మొదటి భాగం

ఆర్సన్ వెల్స్ – మొదటి భాగం

ప్రపంచాల యుద్ధం
ఆ రోజు 1938 అక్టోబరు 30, ఆదివారం రాత్రి. తెల్లవారితే హాలోవీన్ అనబడే ప్రేతాత్మల పండగ. అది అమెరికా దేశం. చలికాలం అప్పుడే మొదలవుతుంది. అమెరికన్ సమాజం ఇంకా మహామాంద్యపు కోరలనుండి బయటపడలేదు. ఐరోపాలో హిట్లర్ ముప్పు ముంచుకొస్తున్న రోజులవి. ఐరోపాలో యుద్ధమంటూ వస్తే, పులిమీద పుట్రలా, ఆ సెగ తమనూ తాకుతుందని అమెరికన్ల మనసులో ఏమూలో బెదురు. జెర్మన్ల యుద్ధ యంత్రాలపై, తంత్రాలపై రోజుకో కధనం. ఈ నేపధ్యంలో, అతి మామూలుగా మొదలయిందా ఆదివారం సాయంత్రం. ఒక సమాజపు [...]