|
రాజన్ పి.దేవ్ మృతి
ఆది,ఖుషి,యోగి వంటి ఎన్నో చిత్రాలలో విలన్ పాత్రలు పోషించిన మళయాళ నటుడు రాజన్.పి.దేవ్ ఈ రోజు (బుధవారం)ఉదయం కొచ్చిన్ లో మరణించారు. ఆయన గత కొద్ది కాలంగా లివర్ సమస్యతో భాదపడుతున్నారు. నోటి నుండి రక్తం పడటంతో ఆయనను లేక్ షోర్ హాస్పటిల్ జాయిన్ చేసారు. ట్రీట్ మెంట్ జరుగుతుండగానే ఆయన ప్రాణం పోయింది. రాజన్ పి.దేవ్ వయస్సు 58 సంవత్సరాలు. ఎనభైల్లో విలన్ గా సినిమాల్లో ప్రవేశించిన ఆయన తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో [...] |
|
నేనే దేవుడ్ని
శివపుత్రుడు(పితా మగన్) ఫేమ్ బాల మరో సంచలనానికి తెర లేపారు. తాజాగా ఆయన రూపొందించిన నాన్ కడవుల్ (తమిళ)Naan Kadavul చిత్రం పోస్టర్స్ అంతటా ఆసక్తి రేపి చర్చనీయాంశమవుతున్నాయి. దాదాపు రెండేళ్ళ పాటు చిత్ర నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం సంక్రాంతి రోజున రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఆర్య,పూజ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. పవిత్ర పుణ్య క్షేత్రం కాశి లోని సాధువులు(అఘోరా తరహా) చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |