|
అల్ పచినో ఆణిముత్యాలు
అల్ పచినో పేరు తెలియని హాలీవుడ్ సినిమాలు చూసిన ప్రేక్షకులు ఉండరు. కొన్ని పోల్స్ లో హాలీవుడ్ ఆధునిక శకంలో అత్యుత్తమ నటుడిగా ఎన్నుకోబడ్డాడు. అల్ పచినో పేరు చెప్పగానే మనకు మొదట గుర్తు వచ్చేది గాడ్‌ఫాదర్. ఆ తర్వాత Scarface. ఈ సినిమాల్లో ఆద్యంతం దాదాపు ఒకే తరహా నటన కనిపిస్తుంది. నటనలో వైవిధ్యం తక్కువ. అల్ పచినో అంటే కేవలం గంభీరమయిన లేదా మాఫియా తరహా పాత్రలే అనుకొనేవాడిని కొద్ది కాలం. కానీ ఆ [...] |
|
మిస్సమ్మ(1955)
తెలుగు చిత్ర సీమకి అద్భుతమైన ఆణిముత్యాలను అందించిన విజయ ప్రొడక్షన్స్ వారి వజ్ర పేటికలోని మరొక అపూర్వమైన మణిహారం మిస్సమ్మ. ఒక చిత్ర విజయాన్ని ఆ చిత్ర దర్శకుడి నైపుణ్యం కాని, నటీ నటులాద్భుత నటన కాని,వీనుల విందైన సంగీతం కాని, చక్కిలి గింతలు పెట్టే హాస్యం కాని, చక్కని కధా/కధనం కాని ప్రభావితం చేయవచ్చు. అన్ని రుచులు సమపాళ్ళల్లో మేళవించి,షడ్రుచశోభాయమానం గా విందు చేసే చిత్రాలు చాలా అరుదు. అటువంటి కోవలోకిచెందే అతి తక్కువ చిత్రాలలో [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |