Posts tagged as: ఆకిరా కురొసావా back to homepage

akira అకిరా కురొసావా(1910-2010) :శతజయంతి

ప్రపంచ సినిమా తో కొద్దిపాటి పరిచయం వున్నవారెవరయినా అకిరా కురొసావా పేరు తప్పక వినివుంటారు. సొంత దేశం జపానయినా ప్రపంచం నలుమూలలా ఈయన సినిమాలు ఎంతో ప్రఖ్యాతి గాంచాయి. ఎందరో సినీ దర్శకులకు ఈయన ఆదర్శంగా నిలిచారు. నేటికీ ఎందరో ఔత్సాహిక దర్శకులకు ఈయన సినిమాలు పాఠ్యపుస్తకాల వంటివి. యాభై సంవత్సరాలపాటు సినిమా కెరీర్ లో దాదాపు ముఫైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, స్క్రీన్ ప్లే రచయితగా, ఎడిటర్ గా కూడా బాధ్యతలు నిర్వహించి [...]

The Hidden Fortress (1958)

“The hidden fortress” అకిరా కురోసవా తీసిన జాపనీస్ సినిమా. కురోసవా సినిమాలు ఎన్నిటిలోనో ప్రధాన పాత్రలు పోషించిన తొషిరో మిఫునె ఇందులో కూడా హీరో. పేరును బట్టి ఊహించగలిగినట్టే, ఇది రాజుల సినిమా. అయితే, సమురాయ్ ల కాన్సెప్టు, సమురాయ్ లు ఇందులో లేరు. ఆ విధంగా చూస్తే, దీన్ని కురోసవా తీసిన సమురాయ్ సినిమాల లెక్కన కట్టలేము. కథ పరంగా చూస్తే, మంచి బలమున్న సినిమా. కథనం పరంగా చూస్తే చాలా ఆసక్తికరంగా సాగిన [...]

Throne of Blood (1957)

Throne of blood (Japanese Original: Kumonosu-jō) అన్నది 1957లో అకిరా కురొసవా తీసిన జాపనీస్ సినిమా. నా కురొసవా మారథాన్ లో భాగంగా ఈ వారంలో చూసిన మూడోసినిమా. ఇది షేక్స్పియర్ నాటకం “మాక్బెత్” ఆధారంగా తీసిన సినిమా. అయితే, జపాన్ నేటివిటీకి అనుగుణంగా తీసారు సినిమాని. మాక్బెత్ ఆధారంగా తీసిన అన్ని సినిమాలూ,నాటకాల్లోనూ ఉత్తమమైన అనుసరణగా పేరు పొందింది ఈ చిత్రం. దీని గురించి “the most successful film version of Macbeth, [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories