Posts tagged as: అష్టా చెమ్మా back to homepage

‘అష్టాచెమ్మ’ భార్గవి మృతి

ఎన్నాళ్ళో ఎదురు చూసిన ఒక కల పూర్తవకుండానే ముగిసింది.అష్టాచెమ్మ భార్గవి ఈ రోజు (మంగళవారం)అనుమానాస్పద స్థితిలోమరణించింది. సినీ కళా ప్రపంచంలో ఎదుగుదామని గుంటూరు జిల్లా గోరంట్ల నుండి బయిలుదేరి కలలనే పెట్టుబడిగా పెట్టి ఎదుగుదల కోసం ఎదురు చూసిన ఆమె చిరకాల స్వప్నం ఇవాళో రేపో పూర్తవబోతున్న దశలో నే అంతమయిపోయింది. అష్టాచెమ్మ హిట్టుతో పదిసినిమాలు పైగా ఆమెకు ఆఫర్స్ వచ్చాయి. ఈ సమయం కోసం ఆమె చాలా కాలం నుంచి ఎదురుచూస్తోంది. అష్టాచెమ్మ సినిమాలో రెండో [...]

అష్టాచమ్మా

ఇమ్మహేశాభిధానుల కిటుల పెద్ద పీటవేసి గుండియలలొ గూటినిచ్చి పూజచేయ ప్రతీ పూట పొలతు లిలను కీత రాంబాబులందరి కేది దిక్కు? పై తేటగీతి ప్రశ్నకి రెండంకాలలో, మొదటిది హైదరాబాదులో ఉల్లాసంగా, రెండవది లక్కవరంలో కొంచెం ఊదరకొట్టి, చిత్రరూపంలో ప్రేక్షకుల ముందు సమాధానంగా ఉంచారు ఇంద్రగంటి మోహనకృష్ణ. మహేశ్ బాబు దొరక్కపోతే కనీసం ఆ పేరున్న వాడైనా దొరికితీరాలన్న పట్టు బట్టిన ఓ వీరాభిమాని అయిన హైదరాబాదు అమ్మాయి, చిన్నప్పుడు ఆ అమ్మాయి చేసిన సహాయానికి ప్రతిగా చేస్తున్న [...]

తప్పక చూడండి:అష్టా చెమ్మా

Alright, boys and gals! If you are in a mood to see a knee-slapping, jumping up and down in your seat, falling forward with laughter kind of movie, go see అష్టా చెమ్మా immediately. You are advised to check thoughtfulness and seriousness at the door. Don’t even think of going to this movie if you want [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories