|
అల్ పచినో ఆణిముత్యాలు
అల్ పచినో పేరు తెలియని హాలీవుడ్ సినిమాలు చూసిన ప్రేక్షకులు ఉండరు. కొన్ని పోల్స్ లో హాలీవుడ్ ఆధునిక శకంలో అత్యుత్తమ నటుడిగా ఎన్నుకోబడ్డాడు. అల్ పచినో పేరు చెప్పగానే మనకు మొదట గుర్తు వచ్చేది గాడ్‌ఫాదర్. ఆ తర్వాత Scarface. ఈ సినిమాల్లో ఆద్యంతం దాదాపు ఒకే తరహా నటన కనిపిస్తుంది. నటనలో వైవిధ్యం తక్కువ. అల్ పచినో అంటే కేవలం గంభీరమయిన లేదా మాఫియా తరహా పాత్రలే అనుకొనేవాడిని కొద్ది కాలం. కానీ ఆ [...] |
|
గాడ్‌ఫాదర్ – తెరవెనుక కథ
ప్రపంచ సినీ చరిత్రను తిరగరాసిన గాడ్‌ఫాదర్ సినిమా నిర్మాణం పూర్తి చేసుకోవడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. మాఫియా ఆధారంగా తీయబడిన ఈ సినిమా చిత్రీకరణ మొదలవడానికి నిజమయిన మాఫియా ఎన్నో ఆటంకాలు కలిగించింది. అమెరికాలోని పలు నగరాల్లో ఇటాలియన్లు నిరసన ప్రదర్శనలు జరిపారు. నిర్మాతకు బెదిరింపులు వచ్చాయి. అప్పటి ప్రముఖ మాఫియా బాస్ ఈ సినిమాను ఆపడానికి తన బలాన్ని బలగాన్ని ఉపయోగించాడు. నిర్మాత చివరకు మాఫియా చెప్పిన ఆంక్షలకు తలవంచవలసి వచ్చింది. ఒక వైపు న్యూయార్క్ [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |