Posts Tagged ‘ అభిషేక్ కపూర్ ’


రాక్ ఆన్ - అభిమాని అభిప్రాయం

leadimage

ఇప్పటికే నతలో రాకాన్ సమీక్ష రావడం జరిగింది. ముందు అది చదివి, దీనిని చదివితే మంచిది. దానికి నా అతికింపు ఈ టపా. ఇది సమీక్ష కాదు, ఇది ఒక అభిమాని అభిప్రాయం మాత్రమే.
హెచ్చరిక: మీరు సినిమా చూడకుంటే, ఇందులో కొన్ని స్పాయిలర్లు వున్నాయి. ఇది చదివినా సినిమాని అంతే ఆస్వాదించగలుగుతారు. కానీ ఇప్పటికే మీరు సినిమా చూడాలని నిశ్చయించుకుంటే, ఈ సమీక్షను చదువవద్దు.

అభిమాని అభిప్రాయం
నాలాగ మీకు ఇండియన్‌రాక్ లో ఏ కొంచెం ఆసక్తి వున్నా, ఈ [...]



రాక్ ఆన్

leadimage

పరిచయం: హిందీ సినిమాకి ఒక కొత్త రూపు, ఊపు ఇచ్చిన ‘దిల్ చాహ్తా హై’ సినిమా దర్శకుడు ఫరాన్ అక్తర్ ఒక ముఖ్య పాత్రలో నటించగా, గతంలో ‘ఆర్యన్’ అనే ఫ్లాప్ సినిమా తీసిన అభిషేక్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా రాక్-ఆన్. 80 ల నాటి కథలతో ప్రజల సహనాన్ని పరీక్షించే సినిమాలను వారం వారం జనాలమీదకి వదుల్తున్న బాలీవుడ్ నుంచి వరుసగా రెండు వారాలు రెండు మంచి సినిమాలు రావడం ఆనందించదగ్గ విషయం. పోయిన [...]