అరుంధతి(A) బాధితుల సంఘం
మీకు అరుంధతి సినీమా మాయాబజారు తరువాత అంతటి గొప్ప చిత్రం అనిపిస్తే మీరు దయచేసి ఈ టపా చదవద్దు. ఇది మీకు పరుషంగా అనిపించవచ్చు. చదివింతరువాత “మీ నవతరంగం ఇంతే, ఇక్కడ రచయితలు ఓర్వలేనితనంగా వ్రాస్తారు, ఈ రచయితని అది చేయండి ఇది చేయండి, ఇది రివ్యూ కాదు, సీరియస్ సైటులో వుండాల్సింది కాదు”, వంటి వ్యాఖ్యలు చేస్తే నాది కాదు పూచి. “ఎంత గొప్ప సినిమా అయినా అందులో మెఱుగులకు అవకాశం వుంటుంది, అసలే ఇదంత [...]