Posts tagged as: అనురాగ్ కశ్యప్ back to homepage

gulaal-2009-3b-1_1235468622 Decoding – గులాల్

సినిమా వినోదంతోపాటూ ప్రయోజనాన్ని కలిగుండాలని నమ్మే వ్యక్తిగా, సినిమా అనే కళకు ఆరాధకుడిగా,ఒక సినీప్రేమికుడిగా “గులాల్” నాకు విపరీతంగా నచ్చింది. ఈ సినిమా చూసి, నేను రాసిన సమీక్షని ఇక్కడ చదవచ్చు. కానీ, చూసిన క్షణం నుంచీ నా మనసులో ఒక సందేహం పట్టిపీడిస్తూ ఉండిపోయింది. “ఈ సినిమాకు తగిన ఆదరణ, గౌరవం మన దేశంలో లభిస్తుందా?” అనే ప్రశ్న నిత్యం ఉదయిస్తూనే ఉంది. గులాల్ ఒక సామాజిక-రాజకీయ చిత్రం. అదీ ముఖ్యంగా, పార్టీల సమర్ధింపులూ, వ్యతిరేకతలూ, [...]

no_smoking నో స్మోకింగ్ – స్క్రీన్ ప్లే

హాలీవుడ్ లో అయితే ఒక సినిమా విడుదలవగానే ఆ సినిమా స్క్రిప్టు కూడా (most of the times) ఏదో ఒక వెబ్ సైట్ లో ప్రత్యక్షం అవుతుంది. అయితే మన దేశంలో ఇప్పుడిప్పుడే అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్యాశన్ ఫర్ సినిమా వెబ్ సైటు ఈ మధ్యనే కొన్ని ఉత్తమ స్క్రీన్ ప్లే లను పాఠకులు డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం కలుగచేసింది. ఈ సీరిస్ లో వచ్చిన మరో స్క్రీన్ ప్లే నో స్మోకింగ్. [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories