|
అడూర్ తో ముఖాముఖి-రెండవ భాగం
ప్ర: మీరు సినిమా తీసే పద్ధతి మీద కథకళి ప్రభావం ఉండనిపిస్తుంది .. దాని మూలాంశాలు, ఒక రంగ దృశ్య రచన (mise-en-scene), స్టేజిమీద పాత్రలు స్పష్టమైన విభజనతో గుర్తించబడుతూనే, అందులోనే తాత్కాలిక సృజనకి అవకాశం ఇవ్వడం. అంటే, ఒకే సారి వంగగలిగేలా ఉండటమూ దృఢంగా ఉండటమూ కనిపిస్తాయి. ఈ లక్షణం మీ సినిమాలకి కూడా వర్తిస్తుంది .. పాత్రల పరిచయంలో, దృశ్యాల అమరికలో. అడూర్: కావచ్చు. ఒక డొంక తిరుగుడు పద్దహ్తిలో అలాంటి ప్రభావం ఏవన్నా [...] |
|
నిషల్కూత్తు – షాడో కిల్
ఈ మధ్య భారతీయ కళాత్మక చలన చిత్రాల మీద కొంచెం దృష్టి పెట్టాను. ముందుగా సత్యజిత్ రే గారి చారులత చూశాను. నా ఖర్మకాలి అదొక దిక్కుమాలిన డీవీడీ. సినిమానించి డీవీడీలోకి జరిగిన మార్పు పరమ దరిద్రంగా జరిగింది. నలుపు తెలుపు చిత్రమేమో, కాంట్రాస్టు సరిగ్గా లేకపోయేప్పటికి అస్సలు చూడలేక పోయాను. అతి ఘనత వహించిన రే గారి ప్రముఖ చిత్రం గతే ఇలా ఉంటే ఇక మిగతా పాత చిత్రాల పరిస్థితి ఎలా ఉంటుందని ఊహించవచ్చు? [...] |
|
అదూర్ గోపాల కృష్ణన్-ఒక పరిచయం
అదూర్ గోపాలకష్ణన్ అంతర్ముఖుడయిన ఓ గొప్ప భావుకుడు. ఆయన చిత్రాల్లో తెరలుతెరలుగా ఆయనదే అయిన జీవన చిత్రం కనిపిస్తూ ఉంటుంది. ఆయన సాధారణంగా తన చిత్రాలకి తానే కథ,కథనాన్ని సమకూర్చుకుంటాడు. కాని ఆయన నిర్మించిన ’మదిలుకల్’, ’విధేయన్’, ’నాలు పెన్నుంగల్’ చిత్రాలు వేరేవాళ్ల రచనల ఆధారంగా నిర్మించబడ్డాయి. సాధారణంగా ఒక చిత్ర నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత మరే ఆలోచననీ తనలోకి చొరబడనీయకుండా కథ నుంచి మొదలుకొని మొదటి ప్రింట్ సిద్ధమయ్యేంతవరకూ అన్నీ తానే అయి నిర్మాణం చేపట్టే [...] |
|
సినిమా కూడా ఒక పాఠ్యాంశం కావాలి:అదూర్ గోపాలకృష్ణన్
సినిమా కూడా పాఠశాలల్లో ఒక పాఠ్యాంశం కావాలి అని భావించే వారిలో ముఖ్యుడు అదూర్ గోపాలకృష్ణన్. తీసింది పది సినిమాలే అయినా ఒక్కొక్కటీ మరో పది తరాల వరకూ గుర్తుండి పోయే సినిమా. ఈ మధ్యనే ఈయన రూపొందించిన ’నాలు పెన్నుంగల్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చలనచిత్రోత్సవాల్లోనో ప్రదర్శింపబడింది. ఫ్రాన్స్ లో జరిగిన ’ఫెస్టివల్ ఆఫ్ 3 కాంటినెంట్స్’ లో అతని సినిమా ప్రదర్శన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా కూడా పాఠశాలల్లో చదవదగినదే అని [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |