Menu

సావిత్రి Archive

మిస్ కాకూడని మిస్సమ్మ ( ఒక సమగ్ర విశ్లేషణ )

“Story structure” is one of screenwriting’s most enduring cliches, and not without reason. Many of the most successful writers say that the story structure is the single most important function of the writing process, one that will ultimately determine the success or failure of the script and of the film itself. Linda Seger & Edward

మనుషులు – మమతలు

కధా కధనాన్ని పక్కనపెడితే ఈ సినిమా ప్రత్యేకించి నటిశిరోమణి సావిత్రి జీవిత చరిత్రని ఆమూలాగ్రం స్ఫురింపచేస్తూ (ఆవిడ జీవితం చివర్లో విషాదాంతం,ఈ కధ సుఖాంతం అంతే తేడా) ఒక్కో చోట నిజమేనేమో అనిపింపచేస్తుంది కూడా కొన్ని సన్నివేశాల్లో.యధావిధిగా ఆమె ఇందులో కూడా తనకి మాత్రమే సొంతమయిన నటవిశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది.ప్రత్యేకించి “మంచి మనసులు” సినిమా తర్వాత ఇదే సినిమాలో కొన్ని సన్నివేశాల్లో కనిపించినంత సౌందర్యంగా,చిలిపిగా మరే చిత్రంలో(నటనని మినహాయిస్తే) కనిపించలేదేమొ మరి. ఇప్పటి నిర్మాతా,దర్శకులు,నటీమణులు తప్పకుండా నేర్చుకోవాల్సిన అంశాలు

‘ఏనాటిదో ఈ అనుబంధం-బి.నాగిరెడ్డి

‘ఏనాటిదో ఈ అనుబంధం’ -బి.నాగిరెడ్డి (చక్రపాణియం నుంచి) పి.పుల్లయ్య గారి దర్శకత్వంలో ‘ధర్మపత్ని’ చిత్రాన్ని నిర్మిస్తున్న రోజులవి.ఆ చిత్రానికి సంభాషణలు రాయడానికి ఒక రచయితను పిలిపించారు.ఐతే ఆ రచయిత రాసిన సంభాషణలు దర్శకుడికి అంత సంతృప్తికరంగా అనిపించక ‘చందమామ’ రామారావుగారు తెనాలి నుంచి చక్రపాణిగారిని రప్పించారు.మళ్ళీ,సంభాషణలు రాయించడానికి. ‘ధర్మపత్ని’ చిత్రానికి చక్రపాణిగారు సంభాషణలు సంతృప్తికరంగా ఉండటంతో వాహినీ వారి ‘స్వర్గసీమ’చిత్రానికి కూడా ఆయనచేతనే సంభాషణలు రాయించడం జరిగింది.అప్పటినుంచి అంటే 1943 నుంచి మా సంస్థకీ చక్రపాణిగారికీ అలా అనుబంధం ఏర్పడింది.

సినీనటి భూమిక ‘మాయానగర్’

సినీనటి భూమిక నేతృత్వంలో ఒక సినిమా పత్రిక వస్తుందని కొన్ని పత్రికలు,వెబ్ సైట్లూ కొన్నాళ్ళనుంచి హోరెత్తిస్తున్నాయి.ఫలానా వారు వచ్చి ఆవిష్కరించారని మరలా హోరు మొదలయ్యాక,పెద్ద అంచనాలు లేకపొయినా ప్రారంభసంచికను దాచుకోవచ్చు కదా అని ఎప్పుడూ పత్రికలు కొనే షాపులో అడగ్గా మొదటి సంచిక అయిపోయిందండి,సెకండ్ ఇష్యూ ఉంది పట్టుకెళ్తారా అన్నారు వారు.సరే అని తీసుకొచ్చి తాపీగా చదివాను.పత్రిక పేరు‘మాయానగర్’గ్లాజీ పత్రిక,గ్లేజుడ్ పేపరు మీద కళ్ళు జిగేల్ మనిపించేలా ఉన్న ముద్రణ,ఇవ్వాళ మార్కెట్ లో ఉన్న చాలా సినిమాపత్రికల

చంద్రహారం (1954)

చంద్రహారం – 1954. ఈ సినిమా పేరు విన్నవాళ్ళు ఎంత మంది ఉన్నారు అన్నది అనుమానమే. నాకైతే మొన్నామధ్య సావిత్రి గురించి చూస్తున్నప్పుడు ఐఎండీబీ పేజీ చూసినప్పుడే తెలిసింది, ఆ పేరుతో ఓ సినిమా ఉంది, అందులో ఎన్‌టీఆర్ హీరో అని. ఇది విజయా వారి సినిమా. దర్శకత్వం కమలాకర కామేశ్వర రావు, సంగీతం ఘంటశాల. ఫొటోగ్రఫీ మార్కస్ బార్ట్లే. యాధృచ్ఛికంగా ఆ సినిమా చూసే అవకాశం వచ్చింది నిన్ననే. చూసాక దీని గురించి రాయడం అవసరం