Menu

రీమేక్ Archive

రీమేక్ భాగోతాలు

ఈ మధ్య ఓ న్యూస్ చదివి చాలా బాధ పడ్డాను. వెడ్నస్ డే ని తెలుగులో తీస్తున్నారని. అయ్యో ఓ మంచి హిందీ చిత్రం ఖూనీ చెయ్యబడుతోందే అని. అదేమిటి గురూ అలా అంటావు.. మరీ తెలుగు నిర్మాత లంటే నీ కెందుకంత చులకన అని కోపం తెచ్చుకోకండి. నే రాసింది పూర్తిగా చదివిన తర్వాత కావాలంటే తిట్టండి. ఇప్పటి వరకు మీ రు ఎన్నో రీమేక్ లు చూశారు. గట్టి గా ఇది హిట్ బాసూ

కాపీ కొట్టడమూ కళే..(సినీ వ్యంగ్యం)

ఏదైనా చుట్టడమే కదా అనగనగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ పచ్చి పల్లెటూరు. అక్కడో చుట్టల చుట్టించి అమ్మే వ్యాపారం చేసుకునే ఇద్దరు క్లోజ్ ప్రెండ్స్. వాళ్ళకు సొంత ఆస్దులు,పెళ్ళాలు,పిల్లలుతో పాటు కొన్ని నమ్మకాలు,అభిప్రాయాలు ప్రతీ విషయంపైనా ఉన్నాయి. దాంతో తమ తెలివిని,డబ్బుని మరో వ్యాపారం పై పెట్టయాలనే ఆలోచన వాళ్ళిద్దరినీ  రోజూ పీకేసేది. ఆలోచించగా ..చించగా వారికి సినిమా తీద్దాం అనే అధ్బుతమైన ఐడియా వచ్చింది. అందులోనూ సినిమా కూడా ఒక రకంగా చుట్టడమే అని